37.6 C
Nellore
Friday, June 18, 2021
PixWeb Technologies - Web Development
Home Life Style

Life Style

శాఖాహారం ద్వారా ప్రోటీన్స్

మగవారికి రోజుకు 56 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. ఆడవాళ్ళకు 46 గ్రాములు కావాలి. చికెన్, మటన్ వంటివి తినేవారికి ప్రోటీన్స్ లోపం ఉండదు. కనీసం గుడ్లైనా తింటే ఈ లోపాన్ని కవర్ చేసుకోవచ్చు....

మే 2020 రాశి ఫలాలు

మేష రాశి: ఈ మాసం కళారంగం లోని వారికి, మీడియా రంగంలో పనిచేయు వారికి చక్కటి ఫలితాలు కలుగచేయును. ఆర్ధికంగా లాభించును. వివాహ ప్రయత్నాలు సులువుగా విజయం పొందును. వైవాహిక జీవనంలో సంతోషకరమైన...

ఏప్రిల్ 2020 రాశి ఫలాలు

మేష రాశి: ఈ మాసంలో ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం...

రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చిట్కాలు

>> విటమిన్ A, C, E ఉండే పండ్లు బాగా తినాలి. పులుపు ఉండే పండ్లు తింటే, యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. బ్రకోలీ, టమాటాలు, పుచ్చకాయ, కమలాలు, నిమ్మకాయలు, బత్తాయిలు, బొప్పాయి, ద్రాక్ష...

కరోనా వైరస్‌ రాకుండా ఉండటానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. కరోనా వైరస్‌ ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోవాలి. ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండండి. ముఖ్యంగా వారి...

బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు

బాదం లాంటి నట్స్‌లో 15 రకాల పోషకాలైన విటమిన్ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లోవిన్, జింక్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటుగా బాదాం ల లో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. రోజువారీ ఆరోగ్యం కోసం...

చేపల పచ్చడి

చేపముక్కలు : అరకిలో వెల్లుల్లి : ఒక గడ్డ (రుబ్బుకోవాలి) కారం : అరకప్పు ఉప్పు : ఒక టేబుల్ స్పూన్ లవంగాలు : 2 యాలకులు : 1 దాల్చిన...

చికెన్ హలీమ్ తయారు చేసే విధానం

రంజాను ముస్లీముల పండగ కాని హిందువులు కూడా ఈ పండగ కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పండగ ఉపవాసాలకోసం కాదు ఈ నెలరోజులు మాత్రమే దొరికే హలీమ్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. దాని...

ఎండు మామిడి పచ్చడి తయారీ విధానం

మామిడికాయలు - ఏడెనిమిది ఉప్పు - మూడు టేబుల్‌స్పూన్లు పసుపు - రెండు చెంచాలు మెంతులు - రెండుటేబుల్‌స్పూన్లు వాము - రెండుటేబుల్‌స్పూన్లు ఆవాలు - రెండుటేబుల్‌ స్పూన్లు కారం -...

ఆహారం తిన్న తర్వాత ఎంతసేపటికి నీరు తాగితే మంచిది?

మనం ప్రతిరోజూ నీటిని తప్పనిసరిగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలని చాలా మందికి...

చిన్న పిల్లలకు వెన్న మంచిదేనా?

వెన్న తింటే కొవ్వు పెరుగుతుందని చాలా మంది దాని జోలికే వెళ్లరు. దీని వలన గుండె జబ్బులు వస్తాయని, స్థూలకాయం పెరిగిపోతుందని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటున్నారు...

మీనం(20 – 26 మే 2019)

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి సమర్థతను చాటుకుంటారు. కృషి ఫలిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభాకార్యం నిశ్చయమవుతుంది. పనులు...

కుంభం(20 – 26 మే 2019)

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు....

మకరం(20 – 26 మే 2019)

ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. విలాసాలకు వ్యయం...

ధనస్సు(20 – 26 మే 2019)

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అనుకూల పరిస్థితులున్నాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు విపరీతం, అవసరాలు నెరవేరుతాయి. గృహంలో ప్రశాంతత...