30.4 C
Nellore
Sunday, April 21, 2019
Home Life Style Astrology

Astrology

మీనం(15-21 ఏప్రిల్ 2019)

నాలుగు గ్రహాలూ అనుకూలం. అత్యంత అనుకూల శుభకాలం. ఏకాగ్రతతో విజయం సిద్ధిస్తుంది. నమ్మకముతో ముందుకు సాగండి. దగ్గరివారి సహాయం అందుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇబ్బందులున్నా చాకచక్యంతో అధిగమిస్తారు. దైవబలం రక్షిస్తోంది. ఉత్తమ...

కుంభం(15-21 ఏప్రిల్ 2019)

నాలుగు గ్రహాలూ అనుకూలం. అనుకున్నది దక్కుతుంది. నిరాశ లేకుండా ఉత్సాహంతో ముందడుగు వేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. గృహలాభం ఉంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. తగినంత శ్రమ కూడా అవసరం. ధైర్యంగా మాట్లాడాలి. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే...

మకరం(15-21 ఏప్రిల్ 2019)

ఆర్థికంగా పుంజుకుంటారు. సమయానికి పనులు పూర్తి అవుతాయి. తగినంత శ్రమ అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. గౌరవమూ, గుర్తింపూ పెరుగుతాయి. పనుల్లో ఏకాగ్రత పెట్టండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. కొత్త అవకాశాలు ఉన్నాయి....

ధనుస్సు(15-21 ఏప్రిల్ 2019)

నాలుగు గ్రాహాలు అనుకూలిస్తున్నాయి. శుభఫలితం ఉంది. జాగ్రత్తగా పనులు ప్రారంభించండి. మనోధర్మాన్ని పాటించండి. మనసు చెప్పిందే చేయండి. విజయం త్వరగా సిద్ధిస్తుంది. విఘ్నాలున్నాయి. బుద్ధిబలంతో వాటిని ఛేదించండి. ఎవరి మాటలూ పట్టించుకోవద్దు. లక్ష్యం మీద...

వృశ్చికం(15-21 ఏప్రిల్ 2019)

రెండు రాశులు సహకరిస్తున్నాయి. సాహసంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. తొందర వద్దు. మనోబలం పూర్తిగా అవసరం. ఇంట్లోవారి సలహాతోనే నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమకాలం. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదముంది. లోపాలను సవరించుకుంటూ...

తుల(15-21 ఏప్రిల్ 2019)

తిరుగులేని శుభకాలమిది. శీఘ్ర విజయప్రాప్తి ఉంది. జాగ్రత్తగా కాలాన్ని అదృష్టం వైపు మలచుకోవాలి. మేలుచేసే వారున్నారు. ఇప్పుడు చేసే పనులు రేపటి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఆ దిశగా అడుగులు వేయండి. మంచి జరుగుతుంది. ఆత్మీయుల...

కన్య(15-21 ఏప్రిల్ 2019)

నాలుగు గ్రహాలు రక్షిస్తున్నాయి. విజయావకాశాలు పెరుగుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకుసాగండి. తగినంత విశ్రాంతి అవసరం. వస్తుసేకరణ చేస్తారు. రావలసిన ధనం వస్తుంది. ఖర్చు పెరిగినా పెద్ద...

సింహం(15-21 ఏప్రిల్ 2019)

ఐదు రాశులు సహకరిస్తున్నాయి. విశేషమైన కార్యసిద్ధి ఉంది. ప్రతి అవకాశాన్నీ విజయంగా మలచుకోండి. శుభప్రదమైన ఫలితాలున్నాయి. ఏకాగ్రతతో విజయం వరిస్తుంది. ఇంటా బయటా అనుకూల ఫలితాలున్నాయి. సాహసంతో చేసే పనులు మేలు చేస్తాయి. ధర్మ...

కర్కాటకం(15-21 ఏప్రిల్ 2019)

నాలుగు గ్రహాలూ అనుకూలం. అదృష్టకాలం ఆరంభమయింది. ఏది సంకల్పిస్తారో అదే జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవం దక్కుతుంది. ధనలాభం ఉండొచ్చు. మిత్రుల సహకారం అందుతుంది. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. సమస్యలకు పరిష్కారం...

మిథునం(15-21 ఏప్రిల్ 2019)

ఒక గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఆర్ధిక అంశాలు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలతో విజయం దక్కుతుంది. కొన్ని ఘటనలు విజయానికి ఆపడానికి ప్రయత్నిస్తాయి. ఏమాత్రం చింతించరాదు. దగ్గరివారితో గొడవలు వచ్చే ప్రమాదం. ఉద్యోగంలో...

వృషభం(15-21 ఏప్రిల్ 2019)

ఐదు గ్రహాలూ సహకరిస్తున్నాయి కావున శుభకాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. అవకాశాలను సద్వివినియోగం చేసుకోండి. మంచి ఆలోచనలు కలుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో వేధించిన కొన్ని సమస్యలు ఇప్పుడు తొలగిపోతాయి....

మేషం(15-21 ఏప్రిల్ 2019)

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. ఆవేశపూరిత నిర్ణయం ఉండరాదు. ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. అభినందించేవారు పెరుగుతారు. ఒత్తిడి ఎంతఉన్నా...

మీన రాశి(8-14 ఏప్రిల్ 2019)

ఈ వారం మీ సంతానం వివాహ, ఉద్యోగ, విద్యా యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలియడంతో మనస్సు కుదుటపడుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత...

కుంభరాశి(08-14 ఏప్రిల్ 2019)

ఈ వారం వ్యాపారాల అభివృద్ధి, గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. ఇంట ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి వంటి...

మకరరాశి(08-14 ఏప్రిల్ 2019)

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచండి. ఉద్యోగస్తులు, అధికారులు, తోటివారితో సమావేశాలు. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ప్రేమ వ్యవహారాల్లో...