పురాణాల్లో గణపతి జననం గురించి అనేక కధనాలు ఉన్నాయి. అందులో ఒక కధనాన్ని అనుసరించి -
పార్వతీదేవి ఒకసారి కాలక్షేపానికి సున్నిపిండితో ఓ బాలుని బొమ్మ చేసి, కొంతసేపు ఆడుకుని, తర్వాత గంగలో పడేసిందట....
లక్ష్మీ ఫలం అంటే చాలామందికి తెలీదు. ఇది పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది.ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిదరంగు. ఆకృతిలో చిన్నగా ఉన్నప్పటికీ, శ్రీలక్ష్మీ ఫలానికి కొబ్బరికాయ మాదిరిగానే పీచు...
వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో...
సాధారణంగా జుట్టు అంటే ప్రతిఒక్కరికి ఇష్టమే. మగవారుకాని, మహిళలుకాని అందంగా కనిపించడానికి జుట్టు తమదైన పాత్రను వహిస్తాయి. జుట్టుకు సంబంధించి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అనేకరకాలుగా జుట్టును అలంకరించుకుంటారు కూడా!
జానపదంలో కూడా తల...
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మన హిందూమత సంస్కృతిలో ప్రకృతికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగలోనైనా ప్రకృతి ఆరాధన తప్పకుండా మిళతమై వుంటుంది. అందులో ఉగాది పండుగకోసం వేపచెట్టు.. అలాగే సంక్రాంతి...
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని...
మానవ చరిత్రలోనే... పురుషోత్తముడిగా రాముడు ప్రసిద్ధిగాంచాడు. దాంపత్యమంటే వీరిదే అని చెప్పేంతలా సీతారాములు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారని, గౌరవించుకున్నారు. అందుకే వారు ఆదర్శదంపతులు అయ్యారు. శ్రీరాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా చైత్ర...
పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల...
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతిఒక్కరు ఉగాది పచ్చడిని తయారుచేసుకుంటారు. ఇది షడ్రుచులైన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వంటి పదార్థాల సమ్మేళనంతో తయారుచేస్తారు. ఈ ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా ఉగాది...
హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న...
హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఏదైనా ఒక మంచి కార్యంలోగానీ లేదా వివాహ శుభకార్యాలలోగానీ వధూవరులపై పెద్దలు అక్షతలు చేసి ఆశీర్వదించడం ఒక ప్రాచీన ఆచారం. అంతేకాదు.. దేవాలయాలలో కూడా పూజారులు మంత్రాక్షలతో ప్రతిఒక్కరిని...
గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు....
ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు...
శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది....