22.1 C
Nellore
Friday, February 22, 2019

Health

వెంట్రుకలు బలంగా ఉండాలంటే?

శరీరంలో ఎలాంటి చెడు జరిగినా ఆ ప్రభావం వెంట్రుకల్లో ప్రతిబింబిస్తుంది. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోయినా ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత...

చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

చలికాలం మొదలయ్యింది... వాతావరణంలో మార్పులు వస్తుంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పానీయాలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ముక్కు కారడం, జలుబు వంటి సమస్యలు పీడిస్తాయి. వాటికి విరుగుడుగా మందులు వేసుకోవడం కన్నా...

మొలకెత్తిన గింజల వల్ల మెరుగైన ఆరోగ్యం

మొలకెత్తిన విత్తనాలను సాయంకాలం 6, 7 గంటల ప్రాంతంలో తినకూడదు. చాలామంది అప్పుడే కొని తింటూ ఉంటారు. అన్నింటికంటే ఉదయం పూట తినడం శ్రేష్ఠం. ఎప్పుడన్నా కుదరకపోతే అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం లాగా...

తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం అందించే యోగాసనాలు

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామమూ అంతే అవసరం. ‘ఈ విషయం మాకూ తెలుసు. కానీ అందుకు సమయమెక్కడిదీ?’ అంటున్నారా? వ్యాయామం కోసం జిమ్‌కే వెళ్లనవసరం లేదు. ‘యోగా’నూ అనుసరించవచ్చు. బిజీ జీవితాల్లో,...

కలబందతో రక్తశుద్ధి

శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు...

ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు

ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్‌ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా.. కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో...

మానసిక ఒత్తిడి తగ్గాలంటే ?

అరటి పండులో ట్రిప్టోఫాన్‌ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టొఫాన్‌ సెరటోనిన్‌ హార్మోన్‌గా మారుతుంది. మెదడులో సెరటోనిన్‌ హార్మ్‌న్‌ స్థాయిలు తగ్గిపోతే మానసికి ఒత్తిడికి దారితీస్తుంది. సెరటోనిన్‌ నిల్వలు తగ్గిపోవడానికి శారీరక లక్షణాలు,...

ఏ రక్తం వారు ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి?

సాధారణంగా బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ఆధారంగా డైట్‌ తీసుకుంటారెవరైనా. అయితే బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా డైట్‌ తీసుకోవడం ముఖ్యం అంటున్నారు కొందరు పరిశోధకులు. ఎ, బి, ఏబి, ఒ గ్రూప్‌ వాళ్లంతా...

పాలు తాగడం వల్ల ఉపయోగాలు

పాలు ప్రతిరోజూ మనం తీసుకునే పౌష్టికాహారం. ఎందుకంటే పాలలో దాదాపుగా అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. పాలు దానికదే ఒక బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ లాంటిది. ఐరన్‌, విటమిన్‌ సి తప్ప మిగిలిన అన్ని...

వృధులు తీసుకోవలసిన ఆహార పదార్దాలు

వృద్ధాప్యంలో అత్యధికుల్ని అమితంగా వేధించేవి.....అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నొప్పులు, వాపులు ఇవేగా! అయినా ఏవో ఒకటి రెండు మాత్రలు వేసుకోవడంతోనే పరిస్థితి చక్కబడితే సంతోషమే గానీ, అలా కాదుగా! రోజూ క్రమం...

చిన్నతనంలోనే ఊబకాయానికి కారణాలు

చిన్నతనంలోనే ఊబకాయానికి రకరకాల సమస్యలు కారణాలు కావచ్చన్న సంగతి తెలిసిందే! అయితే హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా టీనేజ్‌లో ఊబకాయానికి కారణమవుతుందన్న సంగతి ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో  తేలింది. ఈ స్థితిని స్పెక్సిన్‌...

పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలంటే?

పెద్దల ప్రవర్తన మీదే పిల్లల మానసిక స్థయిర్యం ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచే పద్ధతులను అనుసరిస్తే పెద్దయ్యాక ఆత్మన్యూనత, బిడియం లాంటి ప్రవర్తనా లోపాల బారిన పడకుండా ఉంటారు. ఇందుకోసం...

బెదిరింపులతో పిల్లలో ఒత్తిడి

పిల్లల్లో పరీక్షల తాలూకు భయాలు కొన్ని తప్పకుండా ఉంటాయి. పరీక్షల్లో ‘అనుకున్న స్కోరు, ర్యాంకు రాకపోతే ఎలా?’ వంటి భయాలు చాలవన్నట్లు కొంతమంది తల్లిదండ్రులు వాళ్లను మరింత భయాందోళనకు గురిచేస్తూ ఉంటారు. ఒకవేళ...

పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి

కొంతమంది పిల్లల్లో సహజంగా ఉండే చురుకుదనం గానీ, గ్రహణశక్తి గానీ, జ్ఞాపకశక్తిగానీ ఉండవు. అయితే, ఆ లక్షణాలన్నీ పిల్లలు తమకు తామే సృష్టించుకున్నవి అన్నట్లు, చాలామంది తల్లిదండ్రులు వాళ్లను అదేపనిగా తిడుతూ ఉంటారు....

పిల్లల మెదడు ఎదుగుదలకు తీసుకోవలసిన ఆహారం

గర్భంలో బిడ్డ ఎదుగుదల కోసం గర్భం దాల్చినప్పటి నుంచి గర్భిణి పౌష్టికాహారం తీసుకోవాలి అనే అనుకున్నాం! కానీ గర్భం దాల్చడానికి ఎంతో ముందు నుంచే మహిళ తీసుకున్న ఆహారం ప్రభావం గర్భం దాల్చిన...