30.2 C
Nellore
Tuesday, November 12, 2019
Home Movies

Movies

100 కిలోల్ని లిఫ్ట్‌ చేసిన సామ్‌

అగ్ర కథానాయిక సమంత తన జీవనశైలిలో వ్యాయామాన్ని కూడా ఓ భాగం చేసుకున్నారు. ఆమె శారీరక దృఢత్వానికి అధిక ప్రాముఖ్యం ఇస్తుంటారు. ఇప్పటికే అనేక సార్లు సామ్‌ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా తీసిన...

విజయ్‌ దేవరకొండ సినిమాకు ‘బ్రేకప్‌’ టైటిల్‌

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న సెన్సేషనల్‌ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్ పూర్తిచేసిన విజయ్‌, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో...

‘ఓ బేబి’ సమంత లుక్‌ రిలీజ్

ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ. ఎన్టీఆర్, ఏయన్నార్‌ వంటి నాటి అగ్రకథానాయకల నుంచి ఈ తరం కుర్రహీరోల సినిమాలనూ నిర్మిస్తోన్న ఈ సంస్థ ఇండస్ట్రీలో 55 ఏళ్లు...

ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సాహో

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర...

ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నసైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ భారీ...

మే 24న రిలీజ్ కానున్న సీత మూవీ

వరుసగా మాస్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇన్నాళ్లు మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి...

‘మహర్షి’ మూవీ రివ్యూ

టైటిల్ : మహర్షి జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : మహేష్‌ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వం : వంశీ పైడిపల్లి నిర్మాత...

డిసెంబరు 17, 2021న ప్రేక్షకుల ముందుకు రానున్న అవతార్‌ 2

హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే...

ప్రకటించిన తేదీన ఇష్మార్ట్ శంకర్ చిత్రంను విడుదల చేయలేకపోతున్న పూరి జ‌గ‌న్నాథ్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్‌గా రూపొందుతున్న‌ ఇస్మార్ట్ శంక‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్...

ర‌వితేజ‌కు క‌థ‌లు చెప్పేందుకు రెడీ అవుతున్న యువ ద‌ర్శ‌కులు

మాస్ మ‌హారాజా ర‌వితేజ రాజా ది గ్రేట్ సినిమాతో ట్రాక్ వ‌చ్చాడు. కానీ... ఆ త‌ర్వాత వ‌చ్చిన ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో...

‘అవతార్’ రికార్డులను బద్దలు కొట్టేలా ఉన్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’

హాలీవుడ్ మూవీ చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాధారణ పొందింది. ఆయా భాషల్లో ఆయా ప్రాంతాల్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు...

కబడ్డీ ప్లేయర్ గా నటించడానికి సిద్దమోవుతున్న కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇటీవలే 'మణికర్ణిక' పేరుతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇపుడు మరో రెండు ప్రాజెక్టుల్లో నటించనుంది. అంతేకాకుండా, 'మణికర్ణిక' చిత్రం తర్వాత ఆమె నటించిన తాజాగా చిత్రం 'మెంటల్ హై క్యా'....

టాలీవుడ్‌లో ఎంట్రీ తర్వాత బాగా బిజీ అయిపోయిన కియారా అద్వానీ

కియారా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "భరత్ అనే నేను" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత రాం చరణ్ నటించిన "వినయ విధేయ రామ" చిత్రంలో...

దాస‌రితో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టిన చిరు

ద‌ర్శ‌క‌ర‌త్నదాస‌రి నారాయ‌ణ‌రావు - మెగాస్టార్ చిరంజీవి వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ అనుబంధం తెలిసిందే. అయితే... దాస‌రి జ‌యంతిని 'డైరెక్ట‌ర్స్ డే'గా జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి ముఖ్య అతిధిగా...

నేను ఆన్ ది వే టు టాలీవుడ్ అంటున్న సిద్ధార్థ్

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు, బాయ్స్‌ సినిమాలతో టాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు సిద్దార్థ్‌. లవర్‌ బాయ్‌గా తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం తెలుగులో ఫేడవుట్‌ అయ్యాడు. చివరగా...