30.5 C
Nellore
Friday, February 28, 2020
Home Movies

Movies

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంటున్న అలియా భట్‌

దర్శక ధీరుడు రాజమౌళి.. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోగా భారీ మల్టీస్టారర్‌నుతెరకెకక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తెలుగుకు పరిచయం అవుతోంది. ఇప్పటికే...

తొలిసారిగా డ్యూయల్ రోల్ చేయబోతున్న బన్నీ

2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిల్లో బన్నీ ఒక్కసారి...

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

టైటిల్ : చిత్రలహరి జానర్ : ఎమోషనల్‌ డ్రామా తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ దర్శకత్వం : కిషోర్‌ తిరుమల నిర్మాత : రవిశంకర్‌ యలమంచిలి,...

చిరుకు జోడిగా కీర్తి సురేష్‌ ఓకే చెపుతుందా

సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌. ఈ సినిమా తరువాత తెలుగులో మరే సినిమాకు అంగీకరించని కీర్తి తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్‌కు...

‘కల్కి’ టీజర్‌ విడుదల

‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్కి. గరుడవేగ సినిమా సక్సెస్‌ తరువాత షార్ట్ గ్యాప్‌ తీసుకున్న రాజశేఖర్‌ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్న వర్మ టీం

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం...

షూటింగ్ ఆగిపోయిన నాగశౌర్య మూవీ

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకంటూ ఒక హీరో గుర్తింపుని తెచ్చేసుకున్న నటుడు నాగశౌర్య. ఆ తర్వాత 'దిక్కులు చూడకు రామయ్య', 'జ్యో అచ్యుతానంద', 'ఛలో' వంటి సినిమాలతో తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు....

మజిలీ సంబరాలలో అక్కినేని ఫ్యామిలీ

"మజిలీ" సినిమా విజయ పరంపర కొనసాగిస్తుండటంతో అక్కినేని కాంపౌండ్ ఆనందోత్సాహలతో ఉంది. అయితే ఏ రేంజ్ హిట్ ఫైనల్‌గా ఎంత వసూలు చేస్తుందని ముందుగా చెప్పడం తొందరపాటు అవుతుంది. ఒక వారం గడిచాక...

రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ అదుర్స్

''పేట'' సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జాతీయ అవార్డు గ్రహీత ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. టైటిల్‌ని మురుగదాస్ అండ్ టీమ్ అధికారికంగా ఈ...

శ్రద్ధాకపూర్, జాహ్నవి కపూర్‌లపై రాజమౌళి దృష్టి

'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, డీవీవీ దానయ్య హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఇటీవల చిత్ర...

జనసేనకు మద్దతుగా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన మధుమిత

ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ భార్య, నటి మధుమిత జనసేనకు మద్దతుగా తన ఫేస్‌బుక్ పేజీలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ''కంకణం ధరించే...

యాంకర్ గా మారిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పెళ్లి సమయంలో కాస్త బొద్దుగా కనిపించడంతో అనేక రకాలైన విమర్శలు వచ్చాయి. పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేశారు. ఈ విమర్శలను సద్విమర్శలుగా...

మణిరత్నం మూవీలో నెగిటివ్‌ రోల్‌ చేయబోతున్న ఐశ్వర్యారాయ్

మాజీ మిస్‌ వరల్డ్‌ ఐశ్వర్యారాయ్ ఫన్నేఖాన్‌ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఐశ్వర్యారాయ్ కల్కి రచించిన పొన్నియన్‌ సెల్వన్‌ పుస్తకం ఆధారంగా తెరకెక్కనున్నా చిత్రంలో నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నందిని...

రాజకీయాల నుండి తప్పుకున్న బండ్ల గణేష్‌

సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార...

వాయిదా పడ్డ ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘పీఎం నరేంద్ర మోదీ’సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. ఈ చిత్రం విడుదలపై కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది....