26.1 C
Nellore
Thursday, March 21, 2019
Home Movies

Movies

కోడి రామకృష్ణ మృతి

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని...

దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం

తెలుగు రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు దీక్షితులు మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సంస్కృత, తెలుగు భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందిన...

రీఎంట్రీ ఇవ్వబోతున్నరేణూ దేశాయ్‌

నటి రేణూ దేశాయ్‌ మరాఠీలో 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహించాక కొంత గ్యాప్‌ తీసుకుంది. ప్రస్తుతం తెలుగులో చిత్రాన్ని చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది. తను నటిస్తున్నట్లు మంగళవారం...

తండ్రి పాత్రలో విజ‌య్‌ దేవరకొండ

విజ‌య్‌ దేవరకొండ 8 సంవత్సరాల అబ్బాయికి తండ్రిగా కనిపించనున్నాడు. దానికి కారణమేమిటో చిత్రంలో చూడాల్సిందేనని దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెలియజేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం 15రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌కోసం...

ఆగస్టు లో ప్రారంభం కానున్న రానా కొత్త సినిమా

'బాహుబలి'లో భల్లాలదేవ, 'ఘాజి'లో అర్జున్‌ అనే నేవీ ఆఫీసర్‌గా, 'నేనే రాజు నేనే మంత్రి'లో రాజకీయ నాయకుడిగా ఇలా ఒక్కొక్క సినిమాలో ఒక్కో తరహా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో...

బాహుబలి కంటే గొప్పగా

'బాహుబలి' తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రం గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నా దానిపై ఎటువంటి క్లారిటీ దర్శకుడు ఇవ్వలేదు. నటీనటులు సరే. రామ్‌చరణ్‌, ఎన్‌టిఆర్‌లు కూడా దీనిపై స్పందించవద్దని...

కె. విశ్వనాథ్‌ జన్మదినం సందర్భం గా విశ్వ దర్శనం టీజర్‌ విడుదల

కళాతపస్వీ కె.విశ్వన్యాథ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వ దర్శనం'. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వివేక్‌ కూచిబొట్ల పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత...

నాని కొత్త సినిమా ప్రారంభం

నాని, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది....

నేను ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో నటించడం లేదు అంటున్న దేవగన్‌

ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజరు దేవగన్‌ నటిస్తున్నట్టు కొద్ది కాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇందులో...

డీఎస్‌ దీక్షితులు మృతి

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్‌ దీక్షితులు (62)మృతి చెందారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో నాచారం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దీక్షితులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన...

దేవ్ మూవీ రివ్యూ

ఖాకీ, చినబాబు సినిమాల తర్వాత తమిళ స్టార్ కార్తి డిఫరెంట్ జోనర్ చేద్దామనే ప్రయత్నంలో చేసిన చిత్రం 'దేవ్'. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి కొత్త రజత్ రవిశంకర్ దర్శకత్వం...

యాత్ర మూవీ రివ్యూ

సినిమా పేరు: యాత్ర న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, అశ్రిత‌, జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేష్‌, అన‌సూయ‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు నిర్మాణం: శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా ద‌ర్శ‌క‌త్వం: మ‌హి వి.రాఘ‌వ్ విడుద‌ల‌: 8 ఫిబ్ర‌వ‌రి 2019ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా...

ఏప్రిల్‌ 25న విడుదల కానున్న మహర్షి

కొన్ని రోజులుగా ‘మహర్షి’ సినిమా విడుదల తేదీ గురించి జరుగుతున్న చర్చలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ...

బాలయ్య తో హ్యాట్రిక్‌ కోసం రెడీ అవుతున్న బోయపాటి

సింహా, లెజెండ్ లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్‌.టి.ఆర్‌’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ...

సూర్యకాంతం టీజర్‌

మెగా డాటర్‌ నిహారికకు సరైన టైమ్‌ రావడం లేదు. బుల్లితెర మీద రాణించిన నిహారిక.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్‌ చిత్రాలతో అభిమానులను పలకరించినా.. ఆశించినంత విజయాన్ని...