40.8 C
Nellore
Thursday, May 23, 2019
Home Movies

Movies

కార్తీ మూవీ తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నకన్నడ బ్యూటీ రష్మిక

నటుడు కార్తీ కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈయన నటించిన దేవ్‌ నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో కార్తీ తాజా చిత్రాల విషయంలో జోరు పెంచారనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఖైదీ...

మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌ లిస్ట్‌లో నెం.1 గా నిలిచిన విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాల ఎంపికలోనే కాదు క్రేజ్‌ పరంగానూ విజయ్‌ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది. పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు...

మహేష్‌ కి జోడిగా సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు త్వరలో యువ దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్...

క్యాన్సర్‌ ఉచిత వైద్య సంస్థలకు విరాళముగా ఇవ్వనున్న ‘మనసా.. వాచా’ సినిమా లాభాలు

జస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్‌ హీరో హీరోయిన్లుగా ఎం.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మనసా.. వాచా’. నిశ్చల్‌ దేవా–లండన్‌ గణేష్‌ నిర్మించిన ఈ సినిమా ఎం.జి.ఎం (మినిమమ్‌ గ్యారంటీ మూవీస్‌)...

ఏప్రిల్ 22 న ప్రారంభం కానున్న విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మూవీ షూటింగ్

సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన మార్కెట్‌ పరిదిని మరింత విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహుభాషా చిత్రాలుగా ప్లాన్ చేస్తున్నాడు విజయ్‌. ఇప్పటికే డియర్‌ కామ్రేడ్ సినిమాను...

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ స్టార్స్‌తో ముల్టీస్టారర్ మూవీ చేయబోతున్న మణిరత్నం

మణిరత్నం తాజా చిత్రం స్టార్స్‌మయంగా మారుతోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ స్టార్స్‌తో చిత్రం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే మణిరత్నంకు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన దళపతి చిత్రాన్నే రజనీకాంత్, మమ్ముట్టి,...

కేజీయఫ్‌ సీక్వెల్ లో కనిపించనున్న బాలీవుడ్ నటులు

కన్నడ చిత్ర సీమలో సంచలన విజయం సాధించిన భారీ చిత్రం కేజీయఫ్‌. యువ కథానాయకుడు యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సాండల్‌వుడ్‌లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ...

వేశ్య పాత్రలో చూసి సెట్ లో అందరు షాక్ అయ్యారు

‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని చూసి సెట్‌లో ఉన్నవారు షాకయ్యారని అంటున్నారు ప్రముఖ నటి రమ్యకృష్ణ. త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత ప్రధాన...

15 ఏళ్ల విరామం తర్వాత తెర పైన కనిపించనున్న సీనియర్‌ స్టార్

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సినిమాలో ఇద్దరు సీనియర్‌ స్టార్స్‌ సందడి చేయబోతున్నారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విజయశాంతి, ఉపేంద్ర...

‘మా’ అధ్యక్షుడిగా నరేశ్‌ విజయం

ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు సినీనటుల సంఘం (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్‌ గెలుపొందినట్లు...

ఈ ఏడాది రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న నితిన్

హీరోగా చాలా కాలంగా కొనసాగిస్తున్న టాప్‌ స్టార్స్‌ లిస్ట్‌ లో చేరటంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్‌. చివరగా శ్రీనివాస కల్యాణం సినిమాలో కనిపించిన నితిన్‌ తరువాత మరో సినిమాను ప్రారంభించలేదు. ఛలో ఫేం...

ప్రిన్స్‌ తో జోడి గా హెబ్బా పటేల్‌

‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా పటేల్‌ కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత...

15న విడుదలకాబోతున్న ‘వినరా సోదరా వీరకుమార’ చిత్రం

శ్రీనివాస్‌ సాయి, ప్రియాంక జైన్‌ హీరో హీరోయిన్లుగా సతీష్‌ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మణ్‌ క్యాదారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది....

కాంచన సినిమా రీమేక్‌ లో హీరోయిన్‌గా తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ్ల

టికెట్టు కొనుక్కొని మరీ భయపడటానికి థియేటర్లకు వెళుతుంటారు హారర్‌ సినిమాల ప్రేమికులు. వాళ్లు ఏమాత్రం నిరుత్సాహపడకుండా భయపెట్టడానికి రెడీ అవుతున్నారు అక్షయ్‌ కుమార్, రాఘవా లారెన్స్‌. సౌత్‌లో హారర్‌ చిత్రాల సిరీస్‌ ‘కాంచనకు’...

మే 9న రిలీజ్ కానున్న మహేష్ బాబు మూవీ మహర్షి

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న...