28.2 C
Nellore
Friday, December 13, 2019
Home News

News

అసెంబ్లీలో పెను దుమారం, చంద్రబాబును అడ్డుకున్న మార్షల్స్

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీ వెలుపల అవమానించారు. ఆయనను అసెంబ్లీలోకి రానీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికార పక్షం అసెంబ్లీలో ప్రదర్శించింది. చంద్రబాబుతో పాటు టీడీపీ...

వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన సింధు

గంటా 12 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఫస్ట్‌ గేమ్‌ నెగ్గినా.. తర్వాత ప్రత్యర్థికి తలవంచింది. తొలి గేమ్‌లో ఒక దశలో 17-20తో సింధు వెనుకబడినా.. వరుసగా 5 పాయింట్లతో గేమ్‌ను తన ఖాతాలో...

ప్రాణాపాయం నుండి కాపాడిన ఐఫోన్

గేల్ సాల్సెడో(18) అనే యువకుడు అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని మేసన్ సిటీలో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం గేల్ తన కారులో కాలేజ్‌కు వెళ్తుండగా.. దారి మొత్తం మంచుతో కప్పేసి ఉంది. దీంతో...

జగన్ పై విమర్శలు కురిపిస్తున్న నెటిజన్లు

మహిళల రక్షణపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎంకి హ్యాట్సాఫ్‌ చెప్పటం కాదని.. మీరు కూడా హ్యాట్సాఫ్‌ చెప్పించుకునేలా పని చేయండని కొందరు...

దిశా నిందితుల మృతదేహాల అప్పగింతలపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై సుప్రీంకోర్టు నిన్న రాత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మృతదేహాలను భద్రపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాల...

రెండు తలల పామును పట్టుకున్న పోలీసులు

చెన్నపూర్ గ్రామంలో ఓ రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లగా.. అతనికి పొలంలో రెండు తలల పాము కనబడింది. రైతు వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్...

ట్రంప్‌కు రిటార్డ్ ఇచ్చినా గ్రెటా థన్‌ బర్గ్‌

ఇటీవల యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ను ‘టైమ్‌’ మేగజైన్, 2019 సంవత్సరానికిగాను ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఈయర్‌’గా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అమెరికా...

దిగివస్తున్న ఉల్లి ధరలు

కొత్తపంట అందుబాటులోకి వస్తుండడం, ఎగుమతులపై నిషేధం విధించడం, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖ వంటి ముఖ్యనగరాల్లో బహిరంగ మార్కెట్లో వందలోపే ధర పలుకుతోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి...

యాసిడ్ తాగి ఓ విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన బోర్గం శంకర్, అన్నపూర్ణ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కూతురు స్నేహలత (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో...

ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేస్తున్న బాలపర్యావరణ వేత్తలు

మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్‌ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్‌ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా...

నిర్భయ దోషులను తాను ఉరి తీస్తానంటున్న సుభాష్ శ్రీనివాసన్

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తీహార్‌ జైలులో తలారి అందుబాటు లేడంటూ వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ సుభాష్‌ శ్రీనివాసన్‌... తనను తాత్కాలిక తలారిగా...

పౌరసత్వ బిల్లుపై అస్సాం లో ఆందోళనలు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలతో అట్టుడుకిపోతుంది. భద్రతా బలగాల మోహరింపు, ఆందోళనకారుల నిరసనలతో గువాహటిలో వాణిజ్యానికి నెలవైన జీఎస్ రోడ్డు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. కేవలం గువాహటిలోనే కాదు.. దాదాపు...

2020 ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఫోన్స్లో వాట్సాప్ నిలిపివేయనున్నారు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్‌ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌లో వాట్సాప్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 2.3.7, అంతకు ముందు...

మనిషి శరీరంలో 32 అడుగుల పాము

ఈశాన్య థాయ్‌ల్యాండ్‌లోని ఉడన్ థానీ ప్రాంతంలో నివసిస్తున్న క్రిట్సాదా ర్యాట్ప్రాచామ్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఇటీవల టాయిలెట్‌కు వెళ్తుండగా కడుపులో ఏదో ఉన్నట్లు అనిపించింది. విసర్జన పూర్తాయినా.. మూత్రాశయాన్ని ఏదో పట్టుకున్నట్లు...

టిక్-టాక్ కారణంగా మరో మహిళా దారుణ హత్య

తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో గత నెల 27న ఫాతిమా అనే మహిళ మరణించింది. తొలుత ఆమెది ఆత్మహత్యగా భావించారు. అయితే ఫాతిమా తల్లి కూతురి మృతిపై చేసిన ఫిర్యాదు...