22.1 C
Nellore
Friday, February 22, 2019

AP

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23, 24న ఓట్ల నమోదు కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఈనెల 23, 24న ప్రత్యేక ఓట్ల నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన...

ప్రవీణ్‌కుమార్‌ కు ఘన నివాళి

పూల్వామా ఉగ్రదాడి సూత్రదారి అబ్దుల్‌ రషీద్‌ను హతమార్చే ఆపరేషన్‌ నేపథ్యంలో విధులు నిర్వహిస్తూ అశువులు బాసిన వీర జవాన్‌ గుంటగాని ప్రవీణ్‌కుమార్‌ (26) భౌతిక కాయంకు బుధవారం ప్రముఖులు ఘన నివాళులు, అశ్రునయనాల...

మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు

మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమమే తన ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఎపి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో...

హీరా గోల్డ్ కేసు లో బయటకొస్తున్ననిజాలు

దేశంలోని పలు రాష్ట్రాలలో హీరాగోల్డ్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరా గోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. హీరా గోల్డ్‌లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు...

నేరస్థులతో సినీనటులు సమావేశం దురదృష్టకరం

ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు నేరస్థులతో సినీనటులు సమావేశం కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని...

జగన్ ను కలిసిన నాగార్జున

ఈరోజు సినీ నటుడు నాగార్జున హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ నివాసంలో వైసీపీ అధినేత జగన్‌ ని ఆయన కలిసారు నాగార్జున కలవడంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. వైసీపీలో నాగార్జున చేరతారని, వచ్చే...

ఏపీఈపీడీసీఎల్‌ కొత్త సీఎండీ ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)కు కొత్త సీఎండీ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సీఎండీగా ఉన్న హెచ్‌వై దొర రాజీనామాతో ఈ ప్రతిష్టాత్మక పదవి ఎవరిని వరిస్తుందోనన్న...

నేటి నుండి కాంగ్రెస్‌ భరోసా యాత్ర

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఈరోజు నుండి భరోసా యాత్రను చేపట్టనుంది. అయితే ఈనెల 22న తిరుపతిలో జరిగే యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ...

తిరుపతి కి రానున్న రాహుల్ గాంధీ

ఈ నెల 22న తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రేపటి నుంచి మార్చి 3 వరకు ప్రత్యేక హోదా...

ఈపీడీసీఎల్‌ సీఎండీ రాజీనామా

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ హెచ్‌.వై.దొర అనూహ్యంగా రాజీనామా చేశారు. గతంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అధికారులు లోతైన విచారణ జరిపి నివేదికను ఇవ్వడంతో...

వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్‌

సినీ నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీరాజ్‌ను కీలక పదవిలో నియమించారు. ఈమేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన...

డీఎస్సీ ఫలితాలు విడుదల

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మెరిట్‌ జాబితాలను విడుదల చేశారు. అర్హులైన వారికి...

అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి

అమరావతిలో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి సిఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు బసవతారకం మరణం తర్వాత ఎన్టీఆర్ మనసులో కలిగిన ఆలోచనే క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణమని ఆయన అన్నారు.అప్పట్లో...

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్‌ను నియమించగా‌, రియల్‌టైం గవర్నెన్స్‌ ముఖ్య కార్యదర్శిగా...

70 వేల కోట్లు పెట్టుబడితో క్లౌడ్‌సిటీ

విశాఖ నగరంలోని కాపులుప్పాడలో 1350 ఎకరాల్ని డేటా రంగానికి చెందిన కంపెనీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనికి క్లౌడ్‌సిటీగా పేరుపెడుతున్నట్లు ప్రకటించారు. గురువారం కాపులుప్పాడలో ఏర్పాటుచేస్తున్న అదాని డేటా సెంటర్‌, టెక్నాలజీ...