25.8 C
Nellore
Thursday, December 3, 2020
PixWeb Technologies - Web Development

AP

పెన్షన్ల గురించి బొత్స సత్యనారాయణ

రాజన్నరాజ్యం జగనన్న ప్రభుత్వం తోనే సాధ్యం అని నిరూపించారు మరోసారి. వృద్దులకు వికలాంగులకు అందించే పింఛనును ఈ నెల వారి గృహాలకు పంపించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో అర్హులైన...

జగన్‌ను కలిసిన అమరావతి రైతులు

అమరావతి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, "మేము ఎవరికీ అన్యాయం చేయడం లేదు....

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని చెప్పారు. రాయలసీమ అభివృద్ధిని...

రాష్ట్రానికి 5 కొత్త ఐపిఎస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సేవకుల కొరతను పూరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఐదుగురు కొత్త ఐపిఎస్ అధికారులను రాష్ట్రానికి కేటాయించే నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర...

అమరావతి రైతుల నిరసన 48 రోజులకు చేరింది

రాజధాని రైతుల ఆందోళనలు 48వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు...

2021 నాటికీ పూర్తి కానున్న పోలవరం ప్రాజెక్ట్

‘మా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై చాలా స్పష్టంగా ఉన్నారు మరియు 2021 నాటికి ఈ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు” అని జల వనరుల శాఖ మంత్రి అనిల్...

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సర్వం సిద్ధం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు...

ఉద్యోగాల భర్తీ కొరకు సిఎస్ సమీక్ష

రాష్ట్రంలో ఖాళీగా ఉండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయాల్సిన వివిధ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీక్షించారు. వెలగపూడి...

42 వ రోజున కొనసాగుతున్న అమరావతి రైతుల నిరసన : జలదీక్ష

ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. కృష్ణా నదిలో రాజధాని మహిళలు, రైతులు జలదీక్షకు దిగారు. జై ఆంధ్రప్రదేశ్‌, సేవ్...

హైకోర్టులో అప్పీలు చేసిన జగన్

అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరుతూ తాను దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేసారు. ఈ మేరకు...

టిడిపి శాసనమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తుంది

శాసనమండలిని రద్దు చేయాలని ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తరువాత, ప్రతిపక్ష తెలుగు దేశమ్ పార్టీ (టిడిపి) లేనప్పుడు ఈ సభ...

౩ లక్షల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్న పోలీసులు

నిషేధిత గుట్కా, జర్ధా, గంజాయిని విక్రయిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.80లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పాతపెద్దాస్పత్రి మెక్లిన్స్‌రోడ్డుకు చెందిన ఎన్‌ వెంకటేషన్‌...

జూ లో ఏనుగు హడావిడి

కృష్ణ అనే 34 ఏళ్ల మగ ఏనుగు ఆదివారం హడావుడి చేసింది. అధికారుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఇది ఇక్కడ మావాటి వారి మాట కూడా వినదు. తోటి ఏనుగుల మీద సైతం దాడిచేస్తుంది....

నేటి నుంచి ఏపీ కేబినెట్ సమావేశాలు

శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సిఎం జగన్‌ ప్రవేశపెట్టారు. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కొన్ని...

భారతమాతకు మహా హారతి విశిష్ట కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్

‘‘రాజకీయాల్లోకి ఎలాంటి పదవులను ఆశించలేదని, దేశభక్తుల త్యాగాలు, ఆత్మబలిదానాలు తెలిసిన వాడిగా దేశానికి సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో...