31.1 C
Nellore
Sunday, April 21, 2019
Home News India

India

ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా సీఎంగా జీతం తీసుకోలేదు

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఎనిమిదేళ్లుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. దగ్గరి వాళ్లు ఈమెను బెంగాల్‌ బెబ్బులి అనీ, ప్రజలు ప్రేమగా దీదీ అని పిలుచుకుంటారు. ఎంతో...

ఏ సహాయానికైనా ఒకే ఒక్కహెల్ప్ లైన్ ‘112’

రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు గాయపడిన వారికి అత్యవసర సేవలు అందించడం కోసం 108కి ఫోన్‌ చేస్తాం. పోలీసులను సంప్రదించడానికి 100కి, గ్రామీణ వైద్య సేవల కోసం 104కి ఇలా ఒక్కో...

హార్దిక్‌ పటేల్‌ చెంప చెళ్లుమనిపించిన భాజపా వ్యక్తి

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లో సురేంద్రనగర్‌ జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతున్న ఆయనపై ఓ వ్యక్తి దాడి చేశాడు. హార్దిక్‌ మాట్లాడుతుండగా ఒక్కసారిగా మైక్‌...

నష్టాలలో కూరుకుపోయిన విమాన సంస్థలను గట్టెక్కిస్తున్న ఎన్నికల ప్రచార పండుగ

ఎన్నికల్లో ప్రచారమే ప్రధానం. ఇది ఎంత ముందుగా మొదలుపెడితే అంత సులువుగా ఓటర్లను ఆకర్షించవచ్చనేది అన్ని పార్టీలు నమ్మే సూత్రం. అందుకు ఖర్చుకు కూడా వెనకాడవు. అందులోనూ ఈ సార్వత్రిక సమరాన్ని ప్రతిష్ఠాత్మకంగా...

కాంగ్రెస్‌ ప్రచార వీడియోపై ఎన్నికల సంఘం నిషేధం

‘చౌకీ దార్‌ చోర్‌ హై’ అంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రచార వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి...

మోడీ అబద్ధం చెప్పారా లేక బ్యాంకులా?

తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు మాల్యా. తాజాగా ప్రధాని మోదిపై విమర్శలు చేశారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధాని మోదిని నమ్మాలో...

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడుతల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దీంతో రెండో విడత ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ సిబ్బందే లక్ష్యంగా కంధమాల్...

ఓటు హక్కు వినియోగంపై యాడ్స్ చేసిన ద్రవిడ్ కే ఓటు లేదు!

ఓటర్ల లిస్టు నుంచి సాదారణ పౌరుల ఓట్లే కాదు.. ప్రముఖ వ్యక్తుల ఓట్లు కూడా పత్తాలేకుండా పోతున్నాయి. రెండో విడతలో కర్ణాటకలో లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా... ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్...

రెండో దశ పోలింగ్‌ మొదలు

సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. కీలక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర...

ఉత్తరాదివాసులను భయబెడుతున్న ఇసుక తుఫాన్

ఉత్తరాదివాసులు ఇసుక తుఫాన్ భయంతో వణికిపోతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఇసుక తుఫాన్ల‌ కు అకాల వర్షాలు తోడుకోవడంతో అనేక గ్రామాల‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇసుక తుఫానులు, అకాల వర్షాలతో 30 మందికి పైగా...

రోడ్ వేస్తేనే ఓటు వేస్తాం

ఛత్తీస్‌ గఢ్‌లోని దోకడ గ్రామస్థులు రోడ్డు లేవని లోక్‌ సభ ఎన్నికలు బహిష్కరించారు. మా గ్రామంలో రోడ్డు వేయాలనే డిమాండ్‌ను నెరవేరిస్తేనే మేం ఓటేయడానికి వెళ్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. అంతేకాక మా...

మసీదుల్లోకి మహిళా ప్రవేశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు రెడీ

మసీదుల్లోకి మహిళా ప్రవేశం చేయొచ్చా లేదా అనే అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ అంశంపై పిటిషన్‌ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి...

ఈసీ ని సమర్ధించిన సుప్రీంకోర్టు

బిఎస్పీ నేత మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం మాయావతిపై 48 గంటలు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే, ఐతే ఆ నిషేధాన్ని మాయావతి సుప్రీంకోర్టులో ఇవాళ సవాలు చేశారు. ఎన్నికల...

వెల్లూర్‌ లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ రాష్ట్రపతిని కోరిన ఈసీ

తమిళనాడులోని వెల్లోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం...

తమిళనాడు చరిత్రను తిరగరాసే రోజు దగ్గర్లో ఉంది

ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తూత్తుకుడి లోక్‌సభ ఎంఎన్‌ఎం అభ్యర్థి పొన్‌కుమార్‌, విళాత్తికులం అసెంబ్లీ అభ్యర్థి నటరాజన్‌లకు మద్దతుగా ఆయన తూత్తుకుడిలో  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టెరిలైట్‌ పరిశ్రమకు అనుమతి...