31.1 C
Nellore
Sunday, April 21, 2019
Home News International

International

పెద్దరికం నిలుపుకొంటున్న చైనా

మసూద్‌ అజర్‌పై నిషేధం విషయంలో పెద్దరికం నిలుపుకొంటూ పరువు కాపాడుకొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఉగ్రవాదులను కట్టడి చేసే 1267 ఆంక్షల కమిటీ తీర్మానంపై తాను విధించిన సాంకేతిక నిలుపుదలను తొలగించేందుకు...

ఉగ్రదాడులకు ఇక పై కార్లకు బదులు బైక్‌లు

పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యంపై మరిన్ని తీవ్రమైన దాడులకు పాకిస్థానీ ఉగ్రసంస్థలు సిద్ధమయ్యాయి. కాకపోతే కార్లకు బదులు ఈసారి బైకులను వాడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ మోటార్‌...

కాంగోలో పడవ మునిగి 142 మంది గల్లంతు

దాదాపు 150 ప్రయాణికులతో ఇటీవల బయలుదేరిన ఓ పడవ మునిగిపోయిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్‌ త్సిసెకొడి గురువారం ఈ విషయంపై ఓ ప్రకటన చేశారు. ‘కీవూ సరస్సులో...

పాకిస్థాన్‌లో 14 మంది పంజాబ్‌ వాసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్వాదర్‌లోని ‌ఓ రహదారిపై 36 మందితో వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు వారందరినీ బస్సులోంచి దిగాలని బెదిరించారు. అనంతరం వారి గుర్తింపు కార్డులను చూశారు....

పోర్చుగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పోర్చుగల్‌లో పర్యాటకులతో వెళ్తున్న బస్సుబోల్తా పడింది. దీంతో 29 మంది ప్రయాణికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికలున్నారు. మడైరా కానికో...

లండన్‌లో ఉన్నా..భారత్‌లో ఉన్నా రుణాలు చెల్లించేందుకు సిధ్దం

జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారి మూసివేత దిశగా అడుగులు వేస్తుంది. ఈ పరిస్థితిపై మాల్యా విచారం వ్యక్తం చేశారు. జెట్‌ ఈ పరిస్థితికి రావడానికి కారణం కేంద్రప్రభుత్వ వివక్షే కారణమంటూ ట్విట్టర్‌...

ట్రంప్‌కు సవాలు విసిరిన విలియం వెల్డ్‌

మాజీ మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఐన విలియం వెల్డ్‌ ట్రంప్‌కు సవాలు విసిరాడు. 2020లో జరగబోయే ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున నామినేషన్‌ వేయనున్నట్లు, ట్రంప్‌కు ప్రత్యర్ధిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

పాకిస్తాన్‌లో అమెరికన్లకు ఉగ్రదాడుల ముప్పు

పాకిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్రవాదం కారణంగా పాకిస్థాన్‌ వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. అయితే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్...

పునర్నిర్మాణ పనుల కోసం రూ.7 వేల కోట్ల విరాళాలు

అగ్నికి ఆహుతైన ప్యారిస్‌లోని ప్రఖ్యాత చర్చి నోటర్‌ డామ్‌ కెథడ్రల్‌ పునర్నిర్మాణ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గానూ సుమారు రూ.7 వేల...

ఇరాన్‌ తో అమెరికాకు యుద్ధమేనా?

అధికారంలోకొచ్చిన దగ్గరనుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ చిరకాల వాంఛల్ని ఈడేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్‌తో అమెరికాకు ఉన్న అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. అమెరికా రాయబార కార్యాలయాన్ని...

ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న యాపిల్‌, క్వాల్కామ్‌

అమెరికా టెక్‌ జెయింట్లు యాపిల్‌, క్వాల్కామ్‌ తమ మధ్య ఉన్న వైరానికి ముగింపు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్,...

గూగుల్ ప్లే స్టోర్‌ నుండి ‘టిక్ టాక్’ తొలగింపు

సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్‌​ 'టిక్ టాక్'కు మరో షాక్‌ తగిలింది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌...

పులిట్జర్‌ అవార్డు గెలుచుకున్న ‘ది న్యూయార్క్‌ టైమ్స్, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’

పాత్రికేయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత పులిట్జర్‌ అవార్డు ఈ ఏడాదికి గాను ‘ది న్యూయార్క్‌ టైమ్స్, ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’లను వరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన కుటుంబానికి సంబంధించి...

భారత్‌ సోలార్‌ ఎనర్జీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ కంపెనీలు

భారత్‌కు చెందిన రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ కంపెనీ యామ్‌ప్లస్‌ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు మలేషియా ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ పెట్రోలియం నసియోనాల్‌ బెర్హాడ్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని సోమవారం పెట్రోనాస్‌ వెల్లడించింది....

‘లేడీ ఆఫ్‌ ప్యారిస్‌’గా పేరు గాంచిన నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టించింది. 850 సంవత్సరాల అతిపురాతనమైన నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు...