28.4 C
Nellore
Tuesday, January 21, 2020
Home News International

International

అమెరికాలో కొత్త కాంగ్రెస్‌

అమెరికాలో గురువారం కొత్త కాంగ్రెస్‌ కొలువుతీరింది. రిపబ్లికన్‌ పార్టీ నేత అధ్యక్షుడిగా ఉండగా, ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న వింత పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో...

దుబాయిలో మొదటిసారి నిర్వహిస్తున్న గరుడసేవ

దుబాయిలో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్‌ సిటీ సెంటర్‌ పక్కన గల అల్‌జర్ఫ్‌ హబిటాట్‌ స్కూల్‌లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల...

కువైట్ లో ఘనంగా జరిగిన ‘హర్ దిల్ మే వైఎస్సార్’ కార్యక్రమం

వైఎస్సార్‌సీపీ కువైట్ మైనారిటీ విభాగం ఇంచార్జ్‌ షేక్ గఫార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 'హర్ దిల్ మే వైఎస్సార్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప శాసన సభ్యులు అంజాద్...

దివాస్‌ను అవమానపరచేలా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డ కాంగ్రెస్‌ పార్టీ

ప్రవాసీ భారతీయ దివాస్ తేదీ మార్పుపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రవాసీ భారతీయ దివాస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్, ఎన్నారై...

పదవికీ రాజీనామా చేసిన డానా డబ్ల్యు వైట్‌

అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ ఉన్నత స్థాయి అధికార ప్రతినిధి డానా డబ్ల్యు వైట్‌ తన పదవికీ రాజీనామా చేశారు. రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ తన పదవికీ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే...

అంతరిక్ష పరిశోధనల్లో చైనా సరికొత్త చరిత్ర

అంతరిక్ష పరిశోధనల్లో చైనా సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై డ్రాగన్‌ దేశం తన స్పేస్‌క్రాప్ట్‌ను దించింది. చంద్రుడిపై ఉన్న చీకటి ప్రదేశంలో ఛేంజ్‌-4 ప్రోబ్‌ను ల్యాండ్‌ చేసినట్లు చైనా వెల్లడించింది. చంద్రుడిపై ఉన్న...

కశ్మీర్‌లో కొనసాగుతున్న పాక్‌ కాల్పులు

జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ దగ్గర పాకిస్తాన్‌ రేంజర్లు కాల్పులు కొనసాగుతున్నాయి.ఎల్వోసీని అనుకుని ఉన్న భారత సైనిక పోస్టులపై ఈరోజు ఉదయం కాల్పులకు తెగబడింది. పూంచ్‌ సెక్టార్‌లోని వరుసగా రెండోరోజు పాక్‌ సైన్యం...

పాకిస్థాన్‌ కోసం చైనా అత్యాధునిక యుద్ధనౌక

పాకిస్థాన్‌ కోసం చైనా అత్యాధునిక యుద్ధనౌకను నిర్మిస్తున్నది. రెండు దేశాల మధ్య ఆయుధ ఒప్పందంలో భాగంగా ఈ యుద్ధనౌకను తయారు చేసి ఇస్తున్నది. అంతేకాక హిందూ మహాసముద్రంలో ఇండియాకు చెక్‌ పెట్టడానికి చాలా...

2020 కల్లా మార్కెట్‌లో గూగుల్ ఫోల్డబుల్ ఫిక్సెల్ స్మార్ట్‌ఫోన్

తమ కస్టమర్లకు అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ గూగుల్ శుభవార్త అందించింది. గూగుల్ ఫోల్డబుల్ ఫిక్సెల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది. ఈ ఫోన్‌ను 2020...

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌  దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ద్వీపంలోని జనరల్‌ శాంటోస్‌ అనే నగరానికి ఉత్తరాన 193కిలోమీటర్ల దూరంలో...

ఇండోనేసియాపై మరోసారి సునామీ

ఇండోనేసియాపై మరోసారి సునామీ విరుచుకుపడే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. గతవారం విస్పోటనం చెందిన ఆనక్‌ క్రకటోవా అగ్ని పర్వతం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు...

స్మార్ట్‌ యూనిఫామ్స్‌ను అందుబాటులోకి తెచ్చిన చైనా

స్కూల్‌కు, కాలేజీకి వెళ్తున్నామని చెప్పి... డుమ్మాలు కొట్టే విద్యార్థుల ఆటలు ఇకపై సాగవు. ఎందుకంటే మీరెక్కడున్నా ఇట్టే చెప్పేసే స్మార్ట్‌ యూనిఫామ్స్‌ వచ్చేస్తున్నాయి. అద్భుతాలకు అడ్డాగా చెప్పుకునే చైనా ఈ సరికొత్త ఆలోచనతో...

2019లో చైనా జిడిపి వృద్ధి రేటు 6.3 శాతం

చైనా జిడిపి వృద్ధి రేటు వచ్చే ఏడాది 6.3 శాతం వద్ద స్థిర పడనున్నట్లు చైనా అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌తో పాటు ఆ దేశ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. వృద్ధిని మరింత...

లిబియా విదేశాంగ శాఖ కార్యాలయం ఫై ఉగ్రవాదుల దాడి

ఆత్మాహుతి బాంబర్లు మంగళవారం లిబియా విదేశాంగ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి తామే కారకులమని ఇంతవరకు ఏ ఉగ్రవాద...

ఈ నెల 30న జరగనున్న బంగ్లాదేశ్‌ ఎన్నికలు

ఈ నెల 30న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దాదాపు 25 వేల మంది సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. సైనిక పహరాలో ఎన్నికలు నిర్వహించాలన్న...