37 C
Nellore
Tuesday, May 18, 2021
PixWeb Technologies - Web Development
Home News Nellore

Nellore

నెల్లూరులో మ‌ట‌న్ షాపుల పేరుతో క‌ల్తీ మాంసం అమ్మ‌కాలు

నెల్లూరు జిల్లాలో మాంసం విక్ర‌య‌దారులు క‌ల్తీ దందాకు తెర‌లేపారు. అడ్డ‌గోలుగా క‌ల్తీ మాంసం విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. మేక మాంసంలో గేదె, గో మాంసం క‌లిపి ప్ర‌జ‌ల్ని బురిడీ కొట్టిస్తున్నారు. విష‌యం...

నెల్లూరు జిల్లాలో 100 దాటినా కరోనా పాజిటివ్ కేసులు

నెల్లూరులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య...

చెన్నై కోయంబేడు మార్కెట్‌లో కరోనా కల్లోలం – నెల్లూరు ప్రజల ఆందోళన

చెన్నై కోయంబేడు మార్కెట్‌కు చెందిన కూలీలలో 50 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే, అక్కడి లింకులు నెల్లూరు జిల్లాలోనూ ఉంటాయేమోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. సాధారణంగా కోయంబేడు నుంచి జిల్లాకు...

నెల్లూరులో మరో 4 కొత్త కరోనా కేసులు

గత నాలుగు రోజులుగా ఎటువంటి కరోనా కేసులు నమోదవకపోవడంతో జిల్లా ప్రజలు కొంచం కుదుటపడ్డారు. కాని నిన్న ఒక్క రోజే 4 కొత్త కేసులు నమోదవడంతో మళ్ళీ మొదటికి వచినట్లయింది. కొత్తగా నెల్లూరులో 2...

హాట్‌స్పాట్‌గా నెల్లూరు జిల్లా

దేశవ్యాప్తంగా 170 జిల్లాలు కరోనా హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీలోని 13 జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది....

నెల్లూరు లోని రెడ్ జోన్ ప్రాంతాలు

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్ జోన్ ప్రాంతంలో అత్యంత కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉండే...

నెల్లూరు కార్పొరేషన్ బ్యాటరీతో పనిచేసే వాహనాన్ని ఏర్పాటు చేసింది

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వందలాది మంది ప్రజలు వస్తుంటారు. వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, మహిళలు తదితరులు ఉంటారు. మెయిన్‌ రోడ్డు నుంచి లోనికి వచ్చేందుకు...

హైద్రాబాద్లో దొంగ బాబా గుట్టు రట్టు

నెల్లూరు జిల్లాకు చెందిన గిరీష్ సింగ్ హైదరాబాద్ వెళ్లి దొంగబాబా అవతారమెత్తాడు. అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను స్థాపించాడు. సంస్థ ద్వారా అమాయకులకు మాయమాటలు చెప్పి...

నేడు షార్ నుండి నింగికి ఎగరనున్న పిఎస్‌ఎల్‌వి-సి 48

నేడు నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి48 వాహన నౌకను పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉన్న షార్‌ కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు నింగిలోకి...

స్వల్ప అస్వస్థకు గురైన ఎమ్మేల్యే

నెల్లూరు జిల్లా రూరల్ ఏమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాసనసభ నందు అస్వస్థకు చెందారు.శాసనసభ మధ్యలో నుంచి బయటకు వచ్చిన కోటం రెడ్డి.సభ మధ్యలో వైసీఎల్పీకి వచ్చి అస్వస్థతకు గురైన కోటంరెడ్డి.బీపీ డౌన్...

సచివాలయ భర్తీల గురుంచి అధికారులతో చర్చిస్తున్న జడ్పీ సీఈవో – సుశీల

ఇప్పటి వరకు ఏ శాఖలో ఎన్ని సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశారో పూర్తి స్థాయిలో లెక్కలు పంపాలని జడ్పీ సీఈవో పి.సుశీల కోరగా మంగళవారం తమ ఛాంబర్ లో పలు శాఖల అధికారులతో...

నగలు కొట్టేసిన దుండగులు

పరమేశ్వరీనగర్‌ మూడోక్రాస్‌ రోడ్డుకు చెందిన పీవీ మోహన్‌రెడ్డి, రామసీతమ్మలు దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. పిల్లలు ఒకరు బెంగళూరు, మరొకరు తిరుపతిలో నివాసం ఉండగ, రామసీతమ్మ పరమేశ్వరీనగర్‌లోనే...

ఓట్ల లెక్కింపుపై అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని గోల్డెన్‌జూబ్లీ హాలులో జిల్లా ఎన్నికల అధికారి ముత్యాలరాజు ఆధ్వర్యంలో రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌వోలు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వారందరికీ...

ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

సార్వత్రిక ఎన్నికలు జరిగి నెల రోజులు దాటింటి. గత నెల 11వ తేదీన జరిగిన పోలింగ్‌ జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి.. గెలుపొందే పార్టీకి ఎంత...

15 రోజుల లోపల రెడ్‌క్రాస్‌ జనరిక్‌ మెడిసిన్‌ భవనాన్ని ఖాళీ చేయాలనీ నోటీసులు

నెల్లూరు మద్రాసు బస్టాండ్‌ వద్ద డి.ఆర్‌.డి.ఎ. భవనంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నడిచే సింహపురి జనరిక్‌ మెడిసిన్‌కు అప్పగించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని డి.ఆర్‌.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్‌...