30.4 C
Nellore
Saturday, May 30, 2020
PixWeb Technologies - Web Development
Home News Nellore

Nellore

నెల్లూరు కో ఆపరేటివ్‌ బ్యాంకులో రెండున్నర కోట్ల నగదు మాయం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కో ఆపరేటివ్‌ బ్యాంకు నంబర్‌ 1 స్థానంలో ఉంది. అయితే నెల్లూరు జిల్లాలోని వవ్వేరు కో ఆపరేటివ్‌ బ్యాంకులో రెండున్నర కోట్లకు పైగా నగదు మాయమైంది. కాగా ఇది...

కుక్క నోట్లో పేలిన నాటుబాంబు

జిల్లాలోని ఉదయగిరిలో ఈరోజు ఓ కుక్క నోట్లో నాటు బాంబు పెట్టుకుని కొరకడంతో బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో కుక్క తల పేలిపోయింది. ఈ పేలుడు గాను స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే...

క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేసిన నవాబుపేట పోలీసులు

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను నెల్లూరులోని పప్పులవీధిలో నవాబుపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర డీఎస్పీ ఎన్‌బీఎం...

రీపోలింగ్‌ లో తగ్గిన ఓటింగ్ శాతం

సాంకేతిక కారణాలు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం భారీ బందోబస్తు నడుమ పక్రియ పూర్తయింది. సూళ్లూరుపేట...

గూడూరు ఎస్సై పై ఈసీకి పిర్యాదు చేసిన తెదేపా ఎమ్మెల్యే

గూడూరు రెండో పట్టణ ఎస్సై బలరామిరెడ్డి, వైకాపా నాయకులతో విందులో పాల్గొనడంపై, గూడూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునీల్‌కుమార్, ఈసీకి, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో గూడూరు పోలీసులు శుక్రవారం...

రీపోలింగ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీజీపీ

రాష్ట్ర పోలీసు బాస్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నెల్లూరుకు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. గురువారం రాత్రి నెల్లూరుకు చేరుకున్న ఆయన కాసేపు అధికారులతో మాట్లాడి అనంతరం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లిపోయారు. అనంతరం...

బాలరత్న అవార్డు సాధించిన కనిశెట్టి అనుదీప్‌

నెల్లూరు జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ సత్యనారాయణపురానికి చెందిన కనిశెట్టి అనుదీప్‌ సంగీతంలో రాష్ట్రస్థాయి బాలరత్న అవార్డును సాధించాడు. విజయవాడలోని మాంటిసోరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల రంగస్థల...

నాబార్డ్‌ కొత్త ఏజీఎంగా బాధ్యతలు స్వీకరించిన రవిసింగ్‌

నాబార్డ్‌ కొత్త ఏజీఎంగా రవిసింగ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ముంబయి నుంచి నెల్లూరుకు వచ్చారు. జిల్లాలో ఏజీఎంగా పనిచేస్తున్న రమేష్‌ విజయవాడ నాబార్డు ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన...

జూన్‌ మూడో తేదీ నుంచి జరగనున్న డైట్‌ కోర్సు పరీక్షలు

వివిధ కళాశాలల్లో 2017-19వ విద్యాసంవత్సరానికిగాను డైట్‌ కోర్సు చదివిన విద్యార్థులకు జూన్‌ మూడో తేదీ నుంచి మొదటి సంవత్సర పరీక్షలు ఉంటాయని ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ టి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో...

జేఈఈ మెయిన్స్‌లో అయిదో ర్యాంకు సాధించిన నెల్లూరు జిల్లా విద్యార్థి

చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ చూపిన ఆ విద్యార్థి సోమవారం రాత్రి విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటి సింహపురి ఖ్యాతిని రెపరెపలాడించాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన...

50 లక్షల నవజీవన్‌ దోపిడీ కేసులో ముగ్గురు కానిస్టేబుల్స్, ఆర్‌ఐ అరెస్ట్

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో నగదు దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రదారులైన ముగ్గురు కానిస్టేబుల్స్, అందుకు సహకరించిన ఆర్‌ఐను సోమవారం నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

పాలిసెట్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 5,059 మంది హాజరు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం మంగళవారం పాలిసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని...

నేడు జిల్లాలో వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమం

రీఫ్‌-2019పై, వ్యవసాయ పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఎంపీఈవో స్థాయి నుంచి జేడీఏ స్థాయి వరకు ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి,...

పంచాయతీరాజ్‌ నిర్మాణా పనుల తనిఖీలు

పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో జరుగుతున్న రహదారులు, వంతెనల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆ శాఖ చీఫ్‌ ఇంజనీరు బాలూ నాయక్‌ హెచ్చరించారు. మండలంలో ఏషియన్‌ ఏషియన్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ ప్రాజెక్టు...

పదో తరగతి అభ్యర్థులకు 8 సెంటర్లు, ఇంటర్‌ విద్యార్థులకు 9 సెంటర్లు

సార్వత్రిక విద్యాపీఠం ద్వారా దూరవిద్య విధానంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు మే 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి కే.శామ్యూల్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని...