40.8 C
Nellore
Thursday, May 23, 2019
Home News

News

ప్రపంచకప్‌ ప్రతి జట్టులో ఒక్కో అవినీతి నిరోధక అధికారి నియామకం

ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా మే30 నుంచి ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఫిక్సింగ్‌ అంశాలకు చెక్‌ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) కొత్త ప్రణాళిక రూపొందించింది. మెగా టోర్నీలో పాల్గొంటున్న ప్రతి...

అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు సంపాదించుకున్న తొలి మహిళా క్రికెటర్‌

భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్‌ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20...

ఓట్ల లెక్కింపుపై అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని గోల్డెన్‌జూబ్లీ హాలులో జిల్లా ఎన్నికల అధికారి ముత్యాలరాజు ఆధ్వర్యంలో రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌వోలు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వారందరికీ...

డీసెట్‌ పరీక్ష తేదీ మార్చాలని అభ్యర్థిస్తున్న విద్యార్థులు

ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహిస్తే ఏ పరీక్షకు హాజరుకావాలో తెలియని పరిస్థితి నెలకొంది విద్యార్థులకు. ఇంటర్‌ అనుబంధ పరీక్షలు జిల్లాలో మంగళవారం నుంచి జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 22వ...

శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై ఇసుక మాఫియా దాడి

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ ఉద్యోగులపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైర...

17న ఎడ్‌సెట్‌ ఫలితాలు, 18న ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విజయవాడలో ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో మే 6న...

23 తర్వాతే ఫ్రంట్‌పై స్పష్టత

తమిళనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ బస చేయనున్న ప్రైవేటు అతిథిగృహంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతుండగా, వాటిల్లో...

సెక్షన్లు 153ఏ, 295ఏ కింద కమల్‌హాసన్‌పై కేసు నమోదు

నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అరవకురిచ్చిలో ఈనెల 12న కమల్‌ ఎన్నికల...

3 అరుదైన రికార్డ్స్ సాధించిన ఎంఈఐఎల‌్

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ...

సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ప్రకటన

సోమవారం నాడు సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ను ప్రకటించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది. మహిళా క్రికెటర్‌ స్మృతి మందాన కూడా ఇంటర్నేషనల్‌ ఉమెన్‌...

ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

సార్వత్రిక ఎన్నికలు జరిగి నెల రోజులు దాటింటి. గత నెల 11వ తేదీన జరిగిన పోలింగ్‌ జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి.. గెలుపొందే పార్టీకి ఎంత...

ఉపాధిహామీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను అభినందించిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్రం అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో...

ఏపీ పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన...

పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్‌ సంధ్యారాణి విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు...

భారతీయ ఫార్మా కంపెనీలకు భారీ షాక్‌

భారతీయ దిగ్గజ ఫార్మా కంపెనీలకు భారీ షాక్‌ తగిలింది. అనుచితంగా ధరల పెంపునకు కుట్ర పన్నారంటూ సన్‌ పార్మా, డా. రెడ్డీస్‌ తదితర ఏడు భారతీయ కంపెనీలతో పాటు 20 ఫార్మా కంపెనీలపై...