40.8 C
Nellore
Thursday, May 23, 2019
Home News

News

యూఏఈ చమురు నౌకలు ధ్వంసం

యూఏఈలో భాగమైన ఫుజైరా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో జరిగిన విద్రోహక దాడుల్లో తమ రెండు చమురు నౌకలు ధ్వంసం అయ్యాయని సౌదీ అరేబియా సోమవారం తెలిపింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రతిష్టంభన...

శ్రీలంకలో 7 గంటలపాటు కర్ఫ్యూ

దేశంలోని వాయవ్య ప్రావిన్స్‌సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే...

బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే రాజీనామా చేయనున్నారా ?

బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఆమె పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత గ్రాహమ్‌ బ్రాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యురోపియన్ దేశాల్లో చర్చంతా బ్రెగ్జిట్ చుట్టూనే...

ఆగష్టు చివరి వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ

గత సంవత్సరం ఆగస్టు1వ తేదీ నాటికే ఏపిలో పాత సర్పంచుల పదవీకాలం ముగిసి, ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా...

14 నుండి జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈ నెల 14నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఏపి ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. 4 లక్షళ 24 వేల 500 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు స్పష్టంచేశారు. లక్షా 75...

15 రోజుల లోపల రెడ్‌క్రాస్‌ జనరిక్‌ మెడిసిన్‌ భవనాన్ని ఖాళీ చేయాలనీ నోటీసులు

నెల్లూరు మద్రాసు బస్టాండ్‌ వద్ద డి.ఆర్‌.డి.ఎ. భవనంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నడిచే సింహపురి జనరిక్‌ మెడిసిన్‌కు అప్పగించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని డి.ఆర్‌.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్‌...

వెలాసిటీ X సూపర్‌నోవాస్‌ ఫైనల్‌ నేడే

ఐపీఎల్‌ మహిళల టోర్నీకి సన్నాహకంగా జరుగుతున్న టీ20 ఛాలెంజర్‌లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే ఆఖరి సమరంలో మిథాలీరాజ్‌ సారథ్యంలోని వెలాసిటీ.. హర్మన్‌ప్రీత్‌కౌర్‌ కెప్టెన్సీలోని సూపర్‌ నోవాస్‌ను ఢీకొంటుంది. ఆడిన రెండు...

బౌలర్లకు థాంక్స్ చెప్పిన ధోని

ఎంఎస్‌ ధోనీ మరోసారి తానేంటో నిరూపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డ్యాడ్స్‌ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును మరోసారి ఫైనల్‌కు చేర్చాడు. వైజాగ్‌లో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో...

కేదార్‌నాథ్‌లో హిమపాతం

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాగల 12 గంటల్లో వాతావరణం ప్రమాదకరంగా మారి విధ్వంసం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయని తెలిపింది. వాతావరణంలో సంభవించే అనూహ్య...

ఇంజన్‌ పొగ నుండి ఆక్సిజన్ విడుదల

వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. వాహనాలు. మన దేశంలో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటికో బైక్‌ అయినా తప్పనిసరి అన్నట్లు మారాయి పరిస్థితులు. ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో...

చైనా ఉత్పత్తులపై మరోసారి సుంకాలు పెంచిన అమెరికా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం....

పాకిస్తాన్ జార్జియన్ ఆంటొనోవ్-12 కార్గో విమానాన్ని అడ్డుకున్న ఐఏఎఫ్

పాకిస్తాన్ వైపు నుంచి అనుమతి లేని వాయుమార్గంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన జార్జియన్ ఆంటొనోవ్-12 కార్గో విమానాన్ని భారత వాయిసేన గగణతలంలో అడ్డుకుంది. ఐఏఎఫ్ సుఖోయ్‌లు కార్గో విమానాన్ని అడ్డుకుని జైపూర్ ఎయిర్‌...

ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు సాధించిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు

ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో,...

తేజ్‌ బహదూర్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది....

అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఉత్తరకొరియా వ్యూహం

దీర్ఘశ్రేణి బహుళ రాకెట్‌ లాంచర్లు, వ్యూహాత్మక గైడెడ్‌ ఆయుధాలను పరీక్షించి వారం రోజులు కాక ముందే ఉత్తర కొరియా మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను పరీక్షించింది. గురువారం ప్యాంగ్యాంగ్‌లోని వాయవ్య భాగంలోని...