26.1 C
Nellore
Thursday, March 21, 2019
Home News

News

జనసేన పార్టీకి విజయ బాబు రాజీనామా

జనసేన పార్టీకి విజయ బాబు రాజీనామా చేశారు. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యహరిస్తున్న విజయబాబు.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఘంటా రామారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.రామజోగేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా ఆలూరు రామిరెడ్డి విజయం...

పంచాయతీరాజ్‌ శాఖ లో అదనపు ఉద్యోగాల కేటాయింపు

జిల్లా పంచాయతీ వ్యవస్థలోని ఉద్యోగుల కూర్పులో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు 63 సంవత్సరాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆవకాశం కల్పించి పంచాయతీ రాజ్‌ శాఖకు అదనంగా ఉద్యోగాలను కేటాయించింది. ఇందుకు...

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థులు

గుంటూరులోని కెఎల్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 26వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో...

షార్‌ లో జీశాట్‌-19 ఉపగ్రహం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌కు ఆదివారం రాత్రి జీశాట్‌-19 ఉపగ్రహం చేరింది. దీనిని బెంగళూరులోని యూఆర్‌రావు ఉపకేంద్రం నుంచి భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో...

సెమి ఫైనల్స్ లో లక్ష్యసేన్‌, వృశాలి

టాటా ఓపెన్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీ్‌సకు చేరాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-17, 21-10తో గో హ్‌ జియాప్‌ చిన్‌ (మలేసియా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి వృశాలి...

భారత స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాకు అత్యున్నత బ్లూక్రాస్‌ పురస్కారం

భారత స్టార్‌ షూటర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ అభినవ్‌ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. షూటింగ్‌లో అత్యున్నత పురస్కారమైన బ్లూక్రాస్‌ను బింద్రా అందుకున్నాడు. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడాసమాఖ్య  అథ్లెటిక్స్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో అత్యుత్తమ...

రెవిన్యూ కార్యక్రమాల ప్రగతిలో నెల్లూరు జిల్లా ఆదర్శం

నిర్దేశించిన లక్ష్యాలను 2019 ఫిబ్రవరికల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌లను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలో ఒక రోజు సదస్సు జరిగింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రగతి, కొన్ని ప్రత్యేక రెవెన్యూ కార్యక్రమాలు అన్ని...

మంచుకొండల్లో పెనుభూకంపం – శాస్త్రవేత్తల హెచ్చరిక

హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ఈ పర్వతాల భూపొరల్లో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనీ, అది ఏ క్షణమైనా వెలువడవచ్చని హెచ్చరిస్తున్నారు....

బొగ్గు స్కాంలో హెచ్‌సీ గుప్తాను దోషి గా నిర్దారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో...

సీనియర్ బుష్ కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడుగా పనిచేసిన బుష్ 94ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బుష్ చనిపోయినట్లు ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జ్‌...

హెచ్ 1 బి వీసా ప్రక్రియలో మార్పులు

హెచ్‌-1బీ వీసాలు అత్యంత ప్రతిభావంతులకు, ఎక్కువ జీతం వచ్చే వారికే దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది. అమెరికాలో విదేశీయులకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే ఈ హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో...

G20 సదస్సులో ఆర్ధిక నేరగాలపై చర్చించిన మోడీ

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో వెల్లడించారు....

జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల‌

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత రావెల కిషోర్‌బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పి...శ‌నివారం జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా...

మాజీ ఎమ్మెల్యే జస్టిస్‌ కె.పున్నయ్య మృతి

మాజీ న్యాయమూర్తి, మాజీ ఎమ్మెల్యే జస్టిస్‌ కె.పున్నయ్య(96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య విశాఖపట్నంలోని పినాకిల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పున్నయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం...