22.1 C
Nellore
Friday, February 22, 2019
Home News Sports

Sports

యూఏఈ కోచ్‌కు 10 సంవత్సరాల నిషేధం

యూఏఈకి చెందిన ప్రముఖ కోచ్‌ ఇర్ఫాన్‌ అన్సారీపై ఐసీసీ 10 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. అయితే ఇర్ఫాన్‌ ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని మూడు కౌంట్లు ఉల్లంఘీంచిన కారణంగా ఆయనపై నిషేధం...

అఫ్రిది రికార్డు బద్దలుకొట్టిన గేల్‌

వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరో రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు తీసిన క్రికెటర్‌గా గేల్‌ నిలిచాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో అతను ఏకంగా 12 సిక్సర్లు...

పాక్‌తో మ్యాచ్‌ ఆడవలసిందే అంటున్న ఐసీసీ

పుల్వామా ఘటన నేపథ్యంలో వచ్చే వరల్డ్‌ కప్‌లో భారత్‌–పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ నిర్వహణపై అన్ని వైపుల నుంచి సందేహాలు రేకెత్తుతున్నాయి. రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో...

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విజయం జవాన్లకు అంకితం

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు టీమిండియా పేసర్‌ షమీ కొంత మొత్తం నగదును  విరాళంగా ప్రకటించాడు. ‘మేం దేశం కోసం ఆడుతున్నాం. వారు దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు....

ఐపీఎల్‌ 2019 షెడ్యూల్

జనరంజక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 12వ సీజన్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ ఈ మేరకు రెండు వారాల (మార్చి 23– ఏప్రిల్‌ 5) షెడ్యూల్‌ను ప్రకటించింది. 8...

ముందు దేశం ఆ తర్వాతే క్రీడలు

పుల్వామా దాడిని యావత్‌ భారత దేశ ప్రజలకు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈదాడిని ఖండిస్తూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సందేశాలు పంపుతున్నారు. ఇక క్రికెట్‌ క్లబ్‌...

జవానుల పిల్లలందరికీ ఉచితంగా విద్య

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సిఆర్‌పిఎఫ్‌ సైనికుల పిల్లలకు విద్యనందించేందుకు సెహ్వాగ్‌ ముందుకొచ్చా రు. అమరవీరుల...

పుల్వామా దాడిపై సిసిఐ వినూత్న నిరసన

పుల్వామా ఉగ్రదాడిని దేశం మొత్తం ముక్తకంఠంతో నిరసిస్తోంది. దాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలకి మద్ధతుగా నిలుస్తూ…వారికి ఆర్థిక సహాయం చేసేందుకు సెలబ్రిటీలు, కార్పోరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత మాజీ...

పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసారాన్ని నిలిపివేసిన భారత ఛానెల్‌

పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌…దొరికిన ఏ అవకాశాన్ని వదులుకో వడంలేదు. ఇప్పటికే మోస్‌ ఫేవర్డ్‌ స్టేటస్‌ను ఉపసంహ రించుకున్న భారత ప్రభుత్వం…ఆదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌...

ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు సిద్ధం

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15మందితో కూడిన భారత జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) ప్రకటించింది. న్యూజిలాండ్‌ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బుమ్రా...

హనుమ విహారి సరికొత్త రికార్డు

కాకినాడ కుర్రాడు హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్‌ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్‌ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి...

ఇన్నింగ్స్‌ 68 పరుగుల తేడాతో భారత్‌-ఏ ఘన విజయం

ఇంగ్లండ్‌ లయిన్స్‌తో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎ ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలో ఆన్‌ ఆడుతూ ఇంగ్లండ్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 24 పరుగులతో శుక్రవారం రెండో...

ఫైనల్స్ కు చేరుకున్న సైనా, సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, పివి సింధులు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌ పోటీల్లో సింధు అస్సాంకు చెందిన 19 ఏళ్ల...

సెమిస్ కు సింధు & క్వార్టర్స్‌ సైనా నెహ్వాల్‌

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ లో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు సెమీ్‌సకు దూసుకెళ్లగా.. మరో ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌, రౌండ్‌-8 మ్యాచ్‌లను సింధు...

రెజ్లర్‌ భోలాకు 24 ఏళ్ల జైలు శిక్ష

జగదీశ్‌ భోలా..అంతర్జాతీయ మాజీ రెజ్లర్‌. అర్జున అవార్డు విజేత. రెజ్లర్‌గా ఎంతో ప్రఖ్యాతుడైన అత డు డ్రగ్స్‌ వ్యాపారిగా మారి కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌ పోలీసు విభాగంలో డీఎస్పీగా పని చేసిన అతడిని...