30.4 C
Nellore
Sunday, April 21, 2019
Home NRI

NRI

ఉరిశిక్ష వేసి మృతదేహాలను కూడా అందచేయని సౌదీ న్యాయస్థానం

ఓ హత్యకేసులో ఇద్దరు భారతీయులను దోషులుగా తేల్చిన సౌదీ న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. కోర్టు ఆదేశాలతో వీరికి అధికారులు మరణదండన విధించారు. దోషుల తలల నరికి న్యాయస్థానం తీర్పును అమలుచేశారు. ఈ...

ఓటు వేసేందుకు ఆస్ట్రేలియాలో జాబ్‌కు రాజీనామా చేసిన సుధీంద్ర హెబ్బర్‌

ప్రధాని నరేంద్ర మోదీ అంటే అపారమైన నమ్మకం. ఓటు హక్కుపై గౌరవం. దేశాన్ని ముందుకు నడిపించాలంటే మోదీ లాంటి నేత మరోసారి ప్రధాని కావాలని పరితపిస్తున్నాడు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు తన...

దుబాయ్‌లో రూ.7కోట్లు లాటరీ గెలుచుకున్న తొమ్మిదేళ్ల భారత సంతతి

లక్కంటే ఈ అమ్మాయిదే. తొమ్మిదేళ్లకే ఏకంగా మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని కోటీశ్వరురాలై పోయింది. దుబాయ్‌లోని ఉంటున్న ఈ భారత బాలిక అదృష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూడేళ్ల వయస్సులోనే(2013) లగ్జరీ...

ప్రపంచంలో అత్యంత ప్రభావిత జాబితాలో చోటు సంపాదించుకున్న ఇండియన్లు

రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రతీ...

హాంకాంగ్‌లో ఉగాది సంబరాలు

హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య(టీహెచ్‌కేటీఎస్‌) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాంకాంగ్‌ హిందూ స్వయం సేవక సంఘం అధ్యక్షులు జై ప్రకాశ్‌ గోయల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా...

సింగపూర్‌లో తెలంగాణ వాసుల ఉగాది వేడుకలు

సింగపూర్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు వికారి నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ, సింగపూర్‌ ఆధ్వర్యంలో అరుళ్ముగు వేలు మురుగన్‌ జ్ఞానమునీశ్వర్‌ ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. వేడకల్లో భాగంగా...

బర్మింగ్‌హామ్‌లో శ్రీరామనవమి వేడుకలు

శ్రీరామనవమి వచ్చిందంటే ఊరూరా కోదండరాముడి కల్యాణ వేడుకలే. ఇక భద్రాద్రి రాముడి కల్యాణం చూస్తే జన్మ తరించిపోతుంది. అలాంటి కల్యాణాన్ని ఇంగ్లాండ్‌లోని ప్రవాసులకు అందించాలనుకున్నారు ప్రవాసాంధ్రులు డాక్టర్‌ జమలాపురం హరిగోపాల్‌. మరో ప్రవాసులు...

‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ రచనల పోటీ విజేతలు

‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ నిర్వహించిన ఉగాది ఉత్తమ రచనల పోటీలో పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగు రచయితల నుంచి విశేష స్పందన లభించినట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు తెలిపారు. అమెరికాతో...

చంద్రబాబు విజయం కోసం ఎన్నారైల ప్రచారం

ఏపి రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ది చేయగల సత్తా చంద్రబాబుకే ఉందని తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ అన్నారు. నందిగామలో ఆయన తంగిరాల సౌమ్య విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ...

హెచ్‌–1బీ కుంభకోణంలో భారత సంతతికి జైలు శిక్ష

హెచ్‌–1బీ వీసా కుంభకోణంలో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో వీరి కేసు విచారణకు రానుంది. సాంటాక్లారాకు చెందిన దత్తపురం కిశోర్‌(49), టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నివాసి...

అమెరికాలో నాట్స్ కర్టన్ రైజర్ అండ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించించిన తెలుగు సంబరాలు 2019 కర్టన్ రైజర్ అండ్ ఫండ్...

డల్లాస్ లో టీపాడ్ రక్తదాన శిబిరం

డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో గత 6 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న రక్తదాన శిబిరం ఐ .టి .స్పిన్ ఆఫీస్ ప్రాంగణము,ప్లేనో డాలస్ నగరములో జరిగినది. ఈ శిబిరంలో ‘కార్టర్ బ్లడ్ కేర్...

దుబాయ్ లో బంగారు పతకం సాధించిన నిజామాబాద్‌ జిల్లా వాసి

నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్‌ గ్రామానికి చెందిన నర్సింహా చారి పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ బేకరీలో పనిలో చేరాడు. బెకరీలో కేక్‌లను కళా ఖండాలుగా...

1992 నుంచే నేను బ్రిటన్‌ పౌరుడిని అని మండిపడుతున్న విజయ్‌ మాల్యా

బీజేపీ ప్రభుత్వం తనను పోస్టర్‌ బాయ్‌గా ఉపయోగించుకుంటోందని వివాదాస్పద లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వ్యాఖ్యానించారు. భారత్‌లోని బ్యాంకులను తాను రూ.9 వేల కోట్ల మేర మోసం చేశానంటున్న ప్రభుత్వం.. రూ.14 వేల...

జర్మనీలో భారతీయుల పై దాడి

జర్మనీలోని మ్యూనిక్‌ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ...