షూటింగ్ చివరిదశలో ఉన్న ‘వకీల్‌సాబ్’ చిత్రం, ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకి సాగడం లేదు. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో, ఒకవేళ షూటింగ్స్‌కి అనుమతిoచిన, థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి మాత్రం చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది.
టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి లేదంటే రిపబ్లిక్‌డేకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట.