సాహో కాంటెస్ట్ విజేతలను కలిసిన ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీ విడుదల సమయంలో అభిమానుల కొరకు ఓ కాంటెస్ట్ నిర్వహించగా ఆ కాంటెస్ట్ నందు గెలిచిన వారిని ప్రభాస్ కలవడం జరిగింది. ప్రభాస్ ని స్వయంగా కలిసే అవకాశం దక్కించుకున్నా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.