కరోనా నివారణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

కరోనా నివారణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నివారణ చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆళ్ల నాని పాల్గొన్నారు. రాష్ట్రo లో పెరుగుతున్న కరోనా కేసులపై సీఎం చర్చించనున్నారు.