రంజాన్‌ ప్రార్థనలను ఇంటివద్దే నిర్వహించుకోవాలి

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ముస్లీం సోదరులు అందరు ప్రార్దనలను తమ ఇంట్లోనే చేసులకోవాలని ఏపి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరించందన్‌ కోరారు. రంజాన్‌ మాసం ప్రారంభం సందర్బంగా ముస్లీం సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజల సహకారంతో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో విజయం సాధించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.