వివిధ దేశాధిపతులతో బ్రిటీషు రాణి ఎలిజిబెత్

డిసెంబర్ 4 న జరిగిన నాటో సదస్సుకు వివిధ దేశాల నుంచి పలువురు నాయకులు హాజరయ్యారు.వారందరికీ బకింహ్యంలో విందు ఏర్పాటు చేసారు.ఈ విందుకు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడ్యూ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాంజుల్ మాక్రాన్, బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్, బ్రిటీష్ యువరాణి అనె్న, రాణి ఎలిజబెత్-2 తదితరులు హాజరయ్యారు.