భారత ప్రజలలో రోగ నిరోధక శక్తి భౌతికంగా లేదు కాని, మానసికంగా వుంది

భారత ప్రజలు రోగ నిరోధక శక్తి భౌతికంగా లేదు కాని, మానసికంగా వుంది‌ అని చైనా షాంఘైలోని హొయ్‌శాన్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌‌ ఝాంగ్‌ అన్నారు. ఆయన చైనాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా కాలంలో ఆయన కరోనా ఎక్స్‌పర్ట్‌గా పనిచేశారు.

ఇండియన్స్‌కు చాలా పీస్‌ఫుల్‌ మైండ్‌ ఉంటుంది. ఒక ప్రార్ధన మందిరంలో జరిగిన కార్యక్రమంలో కొంత మంది మాస్కులు లేకుండా పాల్గొన్నారు. కోట్ల మంది ప్రజలు ఉన్న ఇండియాలో కొంత మందే వ్యాధి బారిన పడుతున్నారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే వైరస్‌ పోకుతుంది. మీ చుట్టూ ఉన్న 90 శాతం మంది పరిశుభ్రంగానే ఉన్నారు. చైనాకు చెందిన విద్యార్దులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు.