పవన్‌కాల్యాణ్‌ మరియు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు

విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌కాల్యాణ్‌ తనకు రూ.52 కోట్ల ఆస్తులున్నట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు.

  • చరాస్తులు: రూ.12,00,48,393
  • స్థిరాస్తులు: రూ.40,81,16,987
  • రుణాలు: రూ.33,72,65,361

భార్య అన్నాలెజినోవా పేర

  • చరాస్తులు: రూ. 30,50,112
  • స్థిరాస్తులు: రూ. 40,00,000
  • పిల్లల పేర: రూ. 2.92 కోట్లు.

మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు

  • కుటుంబం మొత్తం ఆస్తుల విలువ: రూ.17,8,059,390
  • చరాస్తులు: రూ. 11,74,94,696
  • స్థిరాస్తులు: రూ. 5,75,25,356
  • భార్య శారద పేరున: రూ. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు
  • బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం: 1,00,96,854.

గంటా 2014-15లో ఆదాయం సున్నాగా చూపించగా 2018-19లో రూ.30,39,338గా పేర్కొన్నారు. అతని పేరున, కుటుంబ సభ్యుల పేరున ఎటువంటి వాహనాలు లేవని పేర్కొన్నారు.