బిల్లును వ్యతరేకించాలని జనసేన సభ్యులను ఆదేశించిన పవన్ కళ్యాణ్

బిల్లును వ్యతరేకించాలని జనసేన ఎమ్మెల్యే రాపాకను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ రాజధాని అమరావతిలోని కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిలలో జరిగిన సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది అని అన్నారు. ఏపీ డిసెంట్రలజేషన్ అండ్ ఈక్వల్ డెవెలప్మెంట్ రీజియన్ యాక్ట్ 2020ను, అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020 బిల్లులను పార్టీ నిర్ణయానుసారంగా శాసనసభ సమావేశాలకు హాజరై ఓటింగు సమయంలో వ్యతిరేకించాలని ఆదేశించారు.