బీద రవిచంద్రయాదవ్‌కు టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని కోరిన సీనియర్ నేతలు

కావలి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై రచ్చ జరుగుతోంది. విష్ణువర్దన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే రాజీనామాలు చేస్తామని కావలి సీనియర్ నేతలు అంటున్నారు. కావలిలో బీద రవిచంద్రయాదవ్‌కు టీడీపీ టిక్కెట్ ఇవ్వాలని, ఆయనే పోటీ చేయాలని.. అలా అయితేనే టీడీపీకి మద్దతు ఇస్తామని నేతలు చెబుతున్నారు.