చదువు తర్వాతే ఆట : కపిల్‌దేవ్‌

క్రీడాపోటీలు ఆలస్యంగా ప్రారంభమైనా పెద్దగా నష్టం జరుగదని, కాని తొలుత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఓ ఇంటర్వ్యూలో కపిల్‌ అభిప్రాయపడ్డాడు.

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు నిధుల సమీకరణ కోసం భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య సిరీస్‌ నిర్వహించాలన్న షోయబ్‌ అక్తర్‌ ప్రతిపాదనను కపిల్‌దేవ్‌ ఖండించాడు. ముందు సరిహద్దు వద్ద భారత వ్యతిరేక కార్యకలాపాలను పాకిస్థాన్‌ నిలిపివేయాలని చురకలంటించాడు.

క్రికెట్‌ గ్రేట్‌ వివ్‌ రిచర్డ్స్‌, టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ శైలిని చూసే లాక్‌డౌన్‌లో తన లుక్‌ మార్చానని కపిల్‌దేవ్‌ చెప్పాడు.