హెచ్-1 బీ వీసాదారులకు 8 నెలల పొడిగింపు

H-1B వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించడానికి యుఎస్ కంపెనీలకు అనుమతిస్తుంది. భారతదేశం మరియు చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించడానికి సాంకేతిక సంస్థలు దానిపై ఆధారపడతాయి.

కరోనా వైరస్ సంక్షోభంతో ప్రపంచం స్తంభించిపోయింది. ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ఎక్కడి వారే అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల సౌలభ్యం కోసం హెచ్-1బీ వీసాల గడువును పెంచాలని భారత ప్రభుత్వం అమెరికాను కోరింది.

దీనిపై యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ స్పందించింది. H1B వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.