Mc.Donald’s నెల్లూరు లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా..?
ఐతే ఆర్డర్ చేసే ముందు డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్ పొందడానికి కూపన్ కోడ్స్ ను ఉపాయింగించండి. కూపన్ కోడ్స్, ఇంకా అవి ఎలా ఉపయోగించుకోవాలి అని మేము కింద స్పష్టంగా వివరించాము. మీ ఆర్డర్ కు తగిన కూపన్ కోడ్ ను ఉపయోగించి మీకు ఇష్టమైన ఫుడ్ ను ఆర్డర్ చేయండి.
కూపన్ కోడ్స్ మరియు వాటి వివరములు:
1) pt399:
రూ.385 ఆర్డర్ పై , ఒక బర్గర్ ఫ్రీ.
2) Mcd449:
రూ.499 ఆర్డర్ పై , ఒక మీడియం బర్గర్ మీల్ ఫ్రీ.
- ఈ ఆఫర్లు కేవలం వెబ్ & యాప్ లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి
- ఈ ఆఫర్లు 30 -06 -2019 వరకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతాయి
- ఈ ఆఫర్లు సాధారణ మరియు ముందస్తు ఆర్డర్ల పైనే వర్తిస్తాయి
- ఈ ఆఫర్లను ఒక వినియోగదారుడు నెలకు రెండు సార్లు మాత్రమే ఉపయోగించుకోగలరు.
ఈ ఆఫర్ పొందే విధానం
స్టెప్ 1 :
- mcdelivery.co.in వెబ్సైటు ను ఓపెన్ చేసి ముందుగా అకౌంట్ క్రీయేట్ చేసుకుని ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే signup పై క్లిక్ చేసి అడిగిన వివరములు తెలిపి అకౌంట్ ని క్రీయేట్ చేసుకోండి. (లేదా) మొబైల్ లో యాప్ ను ఓపెన్ చెయ్యండి.
- ఇప్పుడు మీకు నచ్చిన ఐటమ్స్ ను ADD TO CART పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ ఇంకా వాటి ధర వివరములు మీకు CART లో కనబడతాయి.
- ఈ ఆఫర్ పొందుటకై Apply Discount Coupon పైన క్లిక్ చేసి Enter Coupon Code దగ్గర
- Mc స్పైసీ చికెన్ / పనీర్ బర్గర్ ఆర్డర్ చేసినచో B1g1
- మీ ఆర్డర్ కనీస విలువ రూ .149 & పైన ఉన్నట్లయితే web149
- రూ.255 పైన ఆర్డర్ చేసినట్లైతే webfries
- రూ.385 తో ఆర్డర్ చేస్తే web385
- రూ.449 తో ఆర్డర్ చేస్తే web449
- రూ.779 & పైన ఆర్డర్ చేసినట్లైతే web799
అని టైప్ చేసి Apply పైన క్లిక్ చెయ్యండి. మీ ఆఫర్ కు తగిన ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి, వాటిల్లో మీకు నచ్చిన ఐటమ్స్ ను సెలెక్ట్ చేసుకుని confirm పైన క్లిక్ చెయ్యండి.
- ఆర్డర్ వివరాలు అన్నీ ఒకసారి చూసుకుని checkout పైన క్లిక్ చెయ్యండి.
స్టెప్ 2:
మీ డెలివరీ అడ్రస్ వివరాలను తెలిపి confirm location పైన క్లిక్ చెయ్యండి.
స్టెప్ 3:
- పేమెంట్ చేయుటకై వివిధ రకముల cashback ఆఫర్స్ తో చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
- వాటిల్లో మీకు నచ్చిన ఏదో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
- Paytm: Paytm కొత్త యూజర్స్ మొదటి ఆర్డర్ పై Rs.40 & రెండో ఆర్డర్ పై Rs.60 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
- FreeCharge: 1st, 3rd, 5th ఆర్డర్లపై 20% (Rs.40 వరకు) క్యాష్‌బ్యాక్ పొందండి.
- AmazonPay: AmazonPay నుండి పేమెంట్ చేయడం ద్వారా 10% (Rs.50 వరకు) క్యాష్‌బ్యాక్ పొందండి.
- సంబంధిత పేజీలో అడిగిన వివరములు తెలిపి మీ పేమెంట్ ను చెల్లించండి.
- ఉదాహరణకు మీరు డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే, కార్డు పై ఉన్న మీ 16 అంకెల నెంబర్ ను, గడువు, cvv కార్ద్ వివరములను ఎంటర్ చెయ్యండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి confirm పైన క్లిక్ చెయ్యండి.
- పేమెంట్ చెల్లించడం పూర్తి అయిన తర్వాత మీ ఆర్డర్, డెలివరీకి సంబంధించిన వివరములు మీ మొబైల్ కు SMS వస్తుంది.