నెల్లూరులో మూవీ టికెట్స్ పై JustTickets ఆఫర్స్

ఆన్లైన్ లో త్వరగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునేందుకు అందరికి సులభంగా ఉండే వెబ్ సైట్ Justtickets.

ఈ వెబ్ సైట్ లో వివిధ రకముల ఆఫర్స్, కూపన్స్, డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఇష్టమైన థియేటర్ లో మూవీ కు టికెట్స్ ఈ వెబ్ సైట్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫర్స్ పొందే విధానం మేము క్రింద వివరించాము.

టికెట్ బుక్ చేసుకోవడం ఎలా?
  • వెబ్ సైట్ / యాప్ ను ఓపెన్ చేసి ముందుగా ఎకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే ఎకౌంట్ క్రియేట్ చేసుకోండి.
  • మీకు నచ్చిన మూవీ, థియేటర్, డేట్, టైం ను సెలెక్ట్ చేసుకుని షో టైమింగ్ పైన క్లిక్ చెయ్యండి.
  • మీకు కావలసిన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్ల నుండి సీట్స్ సెలెక్ట్ చేసుకొని Book Now పైన క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు పేమెంట్ చేసే ముందు క్రింద ఉన్న ఆఫర్స్ లో మీకు నచ్చిన ఆఫర్ పైన క్లిక్ చేసి APPLY OFFER ను క్లిక్ చెయ్యండి.
  • సంబంధిత వెబ్ సైట్ లో అడిగిన వివరములు తెలిపి పేమెంట్ చేసి మీ టికెట్స్ ను పొందండి.
ఆఫర్ మరియు వాటి వివరములు:
1.  
ఆఫర్: ఈ వెబ్ సైట్ /యాప్ ద్వారా పేమెంట్ చేసి Rs.120/- వరకు క్యాష్బ్యాక్ పొందండి.
ఆఫర్ పొందు విధానం:
  • పేమెంట్ చేసే ముందు Mobikwik ఆఫర్ పైన క్లిక్ చేసి APPLY OFFER ను క్లిక్ చెయ్యండి.
  • Mobikwik పేమెంట్ దగ్గర మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి Make Payment పైన క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు Mobikwik లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. Mobikwik లో వాలెట్ లేకపోతే కొత్త వాలెట్ ను క్రియేట్ చేసుకోండి. ముందుగా వాలెట్ ఉంటే మీ మొబైల్ నెంబర్ & పాస్వర్డ్ ను ఎంటర్ చేసి submit బటన్ పైన క్లిక్ చేయండి.
  • Apply Coupon Code దగ్గర Mobikwik KWIK30 అని ఎంటర్ చేసి MobiKwik Wallet ద్వారా చెల్లింపును పూర్తి చేయండి. మీ పేమెంట్ అమౌంట్ లో 30% అమౌంట్ ను (Rs. 120/- వరకు) మీ వాలెట్ లో సూపర్ క్యాష్ గా పొందండి.