ఫ్రైడ్ చికెన్, చికెన్ బకెట్స్, స్మోకీ గ్రిల్ల్డ్ చికెన్ ఇలాంటివి తినాలి అనిపించినప్పుడు ముందుగా అందరికి గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రాచుర్యం పొందిన KFC రెస్టారెంట్.
నెల్లూరు, అంబేద్కర్ నగర్ KFC లో ఉన్న ఆకర్షణీయమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ గురించి తెలుసుకోండి. మీకు నచ్చిన మరియు రుచికరమైన ఐటమ్స్ ను తక్కువ ధరలకు పొందండి.
1. PhonePe
ఆఫర్:
Rs 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి: Rs 100 కనీస బిల్లు పై Rs 15 నుండి Rs 50 వరకు క్యాష్‌బ్యాక్, ఆఫర్ సమయంలో (12 మార్చ్ 2019 – 30 ఏప్రిల్ 2019) ఒకొక్క యూజర్ వారానికి ఒక్కసారి వినియోగించుకోవచ్చు.
ఆఫర్ పొందడం ఎలా?
- నెల్లూరు, KFC లో మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని బిల్ చెల్లించేటప్పుడు PhonePe ఆప్షన్ ను ఎంచుకోండి.
- క్యాషియర్ కు మీ మొబైల్ నెంబర్ ఇచినట్లైతే మీకు ఒక రిక్వెస్ట్ లింక్ ను పంపిస్తారు.
- ఆఫర్ కోసం, మీకు పంపించిన లింక్ తో పేమెంట్ ను చెల్లించండి.
గమనిక: మీ వాలెట్ లో బ్యాలన్స్ ఉంటే, చెల్లించడానికి అది ఉపయోగపడుతుంది. కనుక చెక్ బాక్స్ లో టిక్ లేకుండా చూసుకోండి.
- పేమెంట్ పూర్తి చేయడానికి pay to complete the transaction పైన క్లిక్ చెయ్యండి.
- క్యాష్‌బ్యాక్ ఏమౌంట్ మీ వాలెట్ లో కి 24 గంటలలోపు క్రెడిట్ అవుతుంది.
నిబంధనలు & షరతులు:
- మీరు మీ PhonePe వాలెట్ మూసివేస్తే మాత్రం క్యాష్‌బ్యాక్ రాదు.
- ఒకవేళ మీరు ఆర్డర్ క్యాన్సెల్ చేసినట్లైతే క్యాష్‌బ్యాక్ మీకు గిఫ్ట్ వౌచెర్ బ్యాలన్స్ లా మీ వాలెట్ లోనే ఉంటుంది. దానిని మీరు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవడం కుదరదు. దానిని మీరు PhonePe యాప్ లో రీచార్జ్, బిల్ పేమెంట్… మొదలగు వాటికీ మీరు ఉపయోగించుకోవచ్చు.
- క్యాష్‌బ్యాక్ కాకుండా మిగిలిన రిఫండ్ ఏమౌంట్ ను మీరు బిల్ చెల్లించడానికి ఉపయోగించిన ఖాతాలోకి తిరిగి జమ చేస్తారు.
2. Paytm
క్యాష్‌బ్యాక్ కోసం వోచర్లు ఎలా పొందాలి?
- Paytm యాప్ సెర్చ్ బాక్స్ లో KFC Deals అని టైపు చేసి సెర్చ్ చేస్తే మీకు 10% క్యాష్‌బ్యాక్ తో కొన్ని వౌచెర్స్ కనపడతాయి.
- మీకు తగిన వౌచెర్ ను సెలెక్ట్ చేసుకుని Buy ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
- సంబంధిత పేజ్ లో ఎదో ఒక పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని వౌచెర్ ని పొందండి.
వౌచెర్ ను ఎలా చెల్లించాలి?
- నెల్లూరు, KFC లో మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని Paytm యాప్ ను ఓపెన్ చెయ్యండి.
- Paytm యాప్ లో My Orders విభాగం లో (లేదా) gmail ద్వారా మీ వౌచెర్ ను ఓపెన్ చేసి క్యాషియర్ కు మీ వౌచెర్ కోడ్ ను తెలుపండి.
- క్యాష్‌బ్యాక్ మీ వాలెట్ లో కి వస్తుంది.
నిబంధనలు & షరతులు:
- ఈ ఓపెన్ వౌచెర్ తో KFC లో మీకు నచ్చిన ఐటమ్ కొనుగోలు చేసుకోవచ్చు.
- వోచర్ 6 నెలలు మాత్రమే చెల్లుతుంది.
- వౌచెర్ గడువు ముగిసినట్లైతే ఏమౌంట్ తిరిగి చెల్లించబడదు
3. Little App
వౌచెర్ పొందు విధానం:
- మీకు నచ్చిన కాంబో ని తక్కువ ప్రైస్ కు పొందుటకై little app ను ఓపెన్ చెయ్యండి .
- మీకు క్రింద విధంగా కాంబో మరియు వాటి ప్రైస్ వివరములు కనపడతాయి.
- మీకు నచ్చిన కాంబో ని సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ను క్లిక్ చెయ్యండి.
- సంబంధిత పేజ్ లో ఎదో ఒక పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని వౌచెర్ ని పొందండి.
వౌచెర్ ను ఎలా ఉపయోగించాలి?
- నెల్లూరు, KFC కు వెళ్లి మీ వౌచెర్ కోడ్ ను కౌంటర్ దగ్గర చూయించండి.
- వౌచెర్ కోడ్ ను మాత్రం ఆర్డర్ చేసే ముందే చూయించండి.
నిబంధనలు & షరతులు:
- ఇప్పటికే ఉన్న ఇతర ఆఫర్లతో కలిసి ఉపయోగించకూడదు.
- ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ వౌచెర్ ను క్యాన్సల్ చేసుకోలేము.
- హోమ్ డెలివరీ కు ఈ ఆఫర్ వర్తించదు.