Barbeque Nation ఆఫర్స్

సరదాగా ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ తో కానీ వివిధ రకాల వెరైటీస్ తో స్పెషల్ లంచ్ లేదా డిన్నర్ చేయాలి అనుకుంటే అందరికి అందుబాటైన ధరలతో ఫిక్స్డ్ బఫే అందించే Barbeque Nation రెస్టారంట్ కు వెళ్ళండి.

లంచ్, డిన్నర్, వెజ్ , నాన్ – వెజ్ ఇలా ఒకొక్క దానికి విడివిడిగా వౌచెర్స్ ఉంటాయి. వౌచెర్స్ ను కొనుగోలు చేసి అన్లిమిటెడ్ వెజ్ & నాన్ – వెజ్ స్టార్టర్స్, ఫుడ్, ఐస్క్రీమ్స్, సలాడ్స్…. మీకు నచ్చిన ఐటమ్స్ ను తినవచ్చు.

వౌచెర్ వివరములు:

  • nearbuy.com లో క్రింద ఉన్న వాటిలో మీకు తగిన బఫేను సెలెక్ట్ చేసుకుని వౌచెర్ ను కొనుగోలు చెయ్యండి.
  • నెల్లూరు లో ఉన్నBarbeque Nation లో ముందుగానే టేబుల్ ను రిజర్వు చేసుకోండి.
  • మీ వౌచెర్ ను ఇ-మెయిల్ ద్వారా కానీ యాప్ లో My Purchases విభాగం లో కానీ చూసుకోవచ్చు.
  • మీరు Barbeque Nation కు వెళ్లిన తర్వాత మీ వౌచెర్ కోడ్ ను కౌంటర్ దగ్గర తెలిపి మీకు నచ్చిన అన్లిమిటెడ్ ఫుడ్ ను ఎంజాయ్ చెయ్యండి.
Barbeque Nation బఫే వివరములు: 
1. సోమవారం నుండి శనివారం వరకు: వెజ్ BBQ బఫే లంచ్  + 1 మోక్టైల్ 
  • Rs. 545/- (ట్యాక్స్ తో కలిపి).
  • ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
  • ఆదివారం వర్తించదు.
  • హోమ్ డెలివరీ కు ఆఫర్ వర్తించదు.
  • 6-9 మధ్య వయస్సు పిల్లలకు Rs.481/- మాత్రమే.
  • 6 సంవత్సారాల లోపు పిల్లలకు ఉచితం.
  • సమయం: 12:30 – 03:30 PM.
  • వౌచెర్ 30 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
  • వౌచెర్ క్యాన్సల్ చేసుకోవడం కుదరదు.
2. ఆదివారం : వెజ్ BBQ బఫే లంచ్
  • Rs. 610/- (ట్యాక్స్ తో కలిపి).
  • ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
  • ఆదివారం మాత్రమే వర్తిస్తుంది .
  • హోమ్ డెలివరీ కు ఆఫర్ వర్తించదు.
  • 6-9 మధ్య వయస్సు పిల్లలకు Rs.481/- మాత్రమే.
  • 6 సంవత్సారాల లోపు పిల్లలకు ఉచితం.
  • సమయం: 12:30 – 03:30 PM.
  • వౌచెర్ 30 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
  • వౌచెర్ క్యాన్సల్ చేసుకోవడం కుదరదు.
3. సోమవారం నుండి శనివారం వరకు: నాన్ -వెజ్ BBQ బఫే లంచ్  + 1 మోక్టైల్ 
  • Rs. 610/- (ట్యాక్స్ తో కలిపి).
  • ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
  • ఆదివారం వర్తించదు.
  • హోమ్ డెలివరీ కు ఆఫర్ వర్తించదు.
  • 6-9 మధ్య వయస్సు పిల్లలకు Rs.481/- మాత్రమే.
  • 6 సంవత్సారాల లోపు పిల్లలకు ఉచితం.
  • సమయం: 12:30 – 03:30 PM.
  • వౌచెర్ 30 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
  • వౌచెర్ క్యాన్సల్ చేసుకోవడం కుదరదు
4. ఆదివారం : నాన్ –వెజ్ BBQ బఫే లంచ్
  • Rs. 676/- (ట్యాక్స్ తో కలిపి).
  • ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
  • ఆదివారం మాత్రమే వర్తిస్తుంది .
  • హోమ్ డెలివరీ కు ఆఫర్ వర్తించదు.
  • 6-9 మధ్య వయస్సు పిల్లలకు Rs.481/- మాత్రమే.
  • 6 సంవత్సారాల లోపు పిల్లలకు ఉచితం.
  • సమయం: 12:30 – 03:30 PM.
  • వౌచెర్ 30 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
  • వౌచెర్ క్యాన్సల్ చేసుకోవడం కుదరదు.
5. 7 రోజులు : వెజ్ BBQ బఫే డిన్నర్ 

  • Rs. 610/- (ట్యాక్స్ తో కలిపి).
  • ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.
  • హోమ్ డెలివరీ కు ఆఫర్ వర్తించదు.
  • 6-9 మధ్య వయస్సు పిల్లలకు Rs.481/- మాత్రమే.
  • 6 సంవత్సారాల లోపు పిల్లలకు ఉచితం.
  • సమయం: 07:30 – 10:30 PM.
  • వౌచెర్ 30 రోజులు మాత్రమే వర్తిస్తుంది.
  • వౌచెర్ క్యాన్సల్ చేసుకోవడం కుదరదు
6. 7 రోజులు : నాన్ –వెజ్ BBQ బఫే డిన్నర్ 