Domino’s ఆఫర్స్

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే వాటిల్లో పిజ్జా ఒక్కటి. వివిధ రకాల వెజ్, నాన్-వెజ్ పిజ్జా తో పాటు శాండ్విచ్, చికెన్, సలాడ్స్, డెస్ర్ట్స్, డ్రింక్స్ కు ఫేమస్ Domino’s. వివిధ రకాల టోప్పింగ్స్, సాస్స్ & ఛీజ్ తో మీకు నచ్చినట్లుగా మీ పిజ్జా ను ఎంచుకుని ఆన్లైన్ & ఆఫ్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. నెల్లూరు లో ఆన్లైన్ & ఆఫ్లైన్ ఆర్డర్స్ కు అందుబాటులో ఉన్న ఆఫర్స్ & డిస్కౌంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్లైన్ ఆర్డర్ ఆఫర్స్:

Domino’s పిజ్జా ను ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యండి & 30 నిముషాలలో డెలివరీ పొందండి. మీకు ఇష్టమైన వెజ్/నాన్-వెజ్ పిజ్జాను ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకుని ADD TO CART పైన క్లిక్ చేసి పేమెంట్ చేసేటప్పుడు క్రింద వాటిలో ఎదో ఒక బెస్ట్ ఆఫర్స్ & డిస్కౌంట్స్ ను పొందండి.

1. Paytm ఆఫర్: Paytm ను ఉపయోగించి మూడు సార్లు ఆర్డర్ చెయ్యండి మరియు పొందండి Rs.200 క్యాష్బ్యాక్.

2. Amazon pay ఆఫర్: Amazon pay ద్వారా పేమెంట్ చెయ్యండి మరియు 30% (Rs. 100/- వరకు) క్యాష్బ్యాక్ ను పొందండి.

3. Freecharge ఆఫర్: Freecharge ద్వారా ఆర్డర్ చెయ్యండి, పొందండి 10% (Rs.50/- వరకు)  క్యాష్బ్యాక్.

4. PayPal ఆఫర్: PayPal ను ఉపయోగించి ఆర్డర్ చెయ్యండి మరియు పొందండి Rs.150/-  క్యాష్బ్యాక్.

5. Mobikwik ఆఫర్: Mobikwik ద్వారా పేమెంట్ చెయ్యండి, 25%(Rs.400/- వరకు) సూపర్ క్యాష్.

6. nearbuy ఆఫర్: 

  • nearbuy.com లో లాగిన్ అయ్యి మీకు నచ్చిన ఎదో ఒక వౌచెర్ ను 15% క్యాష్బ్యాక్ తో  కొనండి.
  • ఇప్పుడు మొబైల్ యాప్ లో మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని Place Order పైన క్లిక్ చెయ్యండి.
  • మీ డెలివరీ అడ్రస్ ఎంటర్ చేసి Select & Continue పైన క్లిక్ చెయ్యండి.
  • పేమెంట్ చేసేటప్పుడు e-voucher ను సెలెక్ట్ చేసుకుని 16-డిజిట్ వౌచెర్ కోడ్ ను ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చెయ్యండి.
  • టోటల్ బిల్ అమౌంట్ లో నుండి వౌచెర్ అమౌంట్ తగ్గుతుంది.
  • ఇప్పుడు వౌచెర్ పిన్ ను ఎంటర్ చేసి submit పైన క్లిక్ చెయ్యండి.
  • పేమెంట్ కంప్లీట్ అయ్యిన తర్వాత మీ ఆర్డర్ నెంబర్ మీకు మెసేజ్ వస్తుంది.