నెల్లూరు లో మూవీ టికెట్స్ పై SPI Cinemas ఆఫర్స్

SPI Cinemas లో ఆన్లైన్ లో మూవీస్ చూడవచ్చు మరియు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. www.spicinemas.in వెబ్ సైట్ లేదా iOS మరియు Android కోసం అందుబాటులో ఉన్న SPI  Cinemas యాప్ లో మీ టికెట్స్ బుక్ చేసుకోండి.

టికెట్ బుకింగ్:
  • యాప్ / వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ముందుగా అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
  • ఇప్పుడు Select City దగ్గర Nellore ను సెలెక్ట్ చేసుకోండి.
  • మీకు నచ్చిన మూవీ ను కావలసిన డేట్ లో సెలెక్ట్ చేసుకుని షో టైమింగ్ పైన క్లిక్ చెయ్యండి.
  • అందుబాటులో ఉన్న సీట్స్ లో నుండి ఎన్నిసీట్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని Next పైన క్లిక్ చేసి Payment Option పైన క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ ఉన్న ఎదో ఒక పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని సంబంధిత వెబ్ సైట్ లో అడిగిన వివరములు తెలిపి పేమెంట్ కంప్లీట్ చేసి మీ టికెట్స్ పొందండి.
నెల్లూరు లో SPI Cinemas ఆఫర్స్:

MOVIE200: paytm ద్వారా పేమెంట్ చేసేటపుడు MOVIE200 అనే కోడ్ ను ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ (RS. 200/- వరకు) పొందండి.